India Population : ఎకనామిక్ ఎడ్వైజరీ కౌన్సిల్ టుది ప్రైమ్ మినిస్టర్ శ్యామికా రవి.. మంచి ఎకనమిస్ట్.. మంచి స్కాలర్. ఆమె ఇద్దరితో కలిసి నివేదిక తయారు చేశారు. మొత్తం ప్రపంచంలో 1950 నుంచి 2015 వరకూ 65 ఏళ్లు మూడు తరాలు మత జనాభా ఏ విధంగా మార్పు చెందింది అనే దానిపై సర్వే చేసింది. 167 దేశాల్లో పరిస్థితులను విశ్లేషించింది. 22 దేశాలను పరిగణలోకి తీసుకోలేదు.
అందులో భాగంగా భారత్ ఉపఖండాన్ని భారత్ లోని పరిస్థితులను చర్చించింది. భారత ఉపఖండం అంటే సార్క్ ఎనిమిది దేశాలతోపాటు మయన్మార్ ను జతపరిస్తే..
మైనారిటీలకు అత్యంత గౌరవం దక్కిన దేశం భారత్.. ఈ విషయంలో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.