Hero Vijay : తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ ఎన్నికల ముఖచిత్రం మారుతోంది.ఇక్కడ మూడు కూటములా? నాలుగు కూటములా? అన్నది ఆసక్తి రేపుతోంది.
అధికారంలో ఉన్న డీఎంకే ఇవ్వాల ప్రజా సమస్యలు వదిలిపెట్టి డైవర్షెన్ పాలిటిక్స్ మొదలుపెట్టాయి. చాలా స్పష్టంగా అర్తమవుతోంది. లాంగ్వేజ్ ఫార్ములా పెట్టుకుంది. ‘గెట్ అవుట్ స్టాలిన్’ అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు డీ లిమిటేషన్ అంశాన్ని తీసుకొని స్టాలిన్ వివాదం రాజేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాదికి అన్యాయం అంటూ డీఎంకే కొత్త వివాదం తీసుకొచ్చింది.
అన్నాడీఎంకే కు ఇక దారి తెలియడం లేదు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లో 3వ స్థానంలోకి అన్నాడీఎంకే పడిపోయింది. ఇది కలవరపరిచే విషయం.. ఎన్డీఏ కూటమి కంటే తమిళనాడులో పడిపోయింది.
తమిళనాడులో మూడు కూటములా నాలుగు కూటములా? అన్న దానిపై ‘రామ్ ’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.