Iran vs America : ఇరాన్ ముప్పేట దాడికి గురవుతోంది. ఇజ్రాయెల్ వారం రోజులుగా దాడి చేస్తోంది. ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ పై దాడికి రెడీ అవుతోంది. అసలు అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటోందన్నది ప్రశ్న.
ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోంది. ఫార్దో అనే పర్వత ప్రాంతంలో దాదాపు కొన్ని కి.మీల లోపల ఇరాన్ అణు కార్యక్రమం చేస్తోంది. ఆ బాంబులు కేవలం అమెరికా వద్ద మాత్రమే ఈ బాంబులు ఉన్నాయి. ఇందుకోసమే అమెరికా రంగంలోకి దిగుతుందన్నది వాదన.
ఇరాన్ లో ఇస్లాం రాజ్యం ను మార్చడం సాధ్యమా? అన్నది ప్రశ్న. అమెరికా, ఇరాన్ కు మధ్య అంతకుముందే వైరం ఉంది. ఒకనాడు దీన్ని పర్షియా అనేవారు. ఇదో వ్యూహాత్మక ప్రాంతంగా ఉండేది. ఇంగ్లండ్, రష్యా వార్ కు ఇరాన్ కేంద్రబిందువుగా మారింది.
అమెరికాతో ఇరాన్ వైరం ఆ దేశంలో ఆయిల్ పడడం తో మొదలైంది. 1908లో మొదటి సారి ఇరాన్ లో ఆయిల్ బావులు కనుగొన్నారు. ఆంగ్లో ఇరానియాన్ కంపెనీ కనుగొన్నది. తర్వాత బ్రిటీష్ పెట్రోలియం కంపెనీగా మారింది.
ఇరాన్ లో ఇస్లామిక్ రాజ్యాన్ని మార్చడం సాధ్యమేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
