tamil nadu politics : తమిళనాట రాజకీయాలు వాటాల యుద్ధంగా మారింది. కాంగ్రెస్, డీఎంకేకు మధ్య పోరు నడుస్తోంది. మాకు వాటా కావాలని కాంగ్రెస్ ఏకంగా డీఎంకేను డిమాండ్ చేస్తోంది.ఎమ్మెల్యే, ఎంపీ, క్షేత్రస్థాయిలో ఉన్న స్థానాల్లోనూ వాటాలు కావాలని కోరుతోంది.
1967లో కాంగ్రెస్ దిగిపోయి తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా కాంగ్రెస్ మళ్లీ గెలవలేదు. కానీ బలం మాత్రం అంతో ఇంతో ఉంది. తమిళనాడులోని కాంగ్రెస్ నేతలు తహతహలాడుతున్నారు. మేమే డీఎంకేను నడిపిస్తున్నామంటూ కాంగ్రెస్ చెబుతోంది. 25 సీట్లు పోటీచేస్తే 18 గెలిచామని కాంగ్రెస్ చెబుతోంది. మాదే ఎక్కువ స్ట్రైక్ రేటు ఉందని స్పష్టం చేస్తోంది.
డీఎంకే అధినేత స్టాలిన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పవర్ షేరింగ్ కాంగ్రెస్ తో ఉండదని.. సీట్లు ఎక్కువ ఇవ్వలమేని.. పొత్తు ఉన్నా అధికారం పంచుకోమంటూ డీఎంకే స్పష్టం చేస్తోంది.
తమిళనాట కాంగ్రెస్ వాటా రాజకీయాలు బెడిసి కొట్టాయా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
