Christianity in Kerala : కేరళలో క్రైస్తవం అతి పురాతనమైనది విన్నూత్నమైనది.. కేరళ రాష్ట్ర జనాభాలో 2011 లెక్కల ప్రకారం 18.4 శాతం జనాభా ఉంది. దేశంలో ఎక్కువగా క్రిస్టియన్ల శాతం ఉన్న రాష్ట్రం కేరళ. 20 శాతం పైగా ఉన్న క్రైస్తవుల సంఖ్య కేరళలో తగ్గుకుంటూ వస్తోంది.
అత్యంత పురాతన క్రైస్తవం కేరళలో ఉంది. క్రీ.శ 52లోనే సెయింట్ థామస్ అనే ప్రవక్త భారత తీరానికి కోచ్చిన్ దగ్గర ముజిరీ అనే తీరానికి వచ్చినట్టు చరిత్రలో ఉంది. 12 మంది క్రైస్తవ ప్రవక్తల్లో ఈయన భారత్ కు వచ్చారు.
7 చర్చీలు, ఒక అర చర్చిలు ఈయన ఏర్పాటు చేయగా.. మైలాపురం వెళితే అక్కడ చంపేశారని అంటున్నారు. క్రీ.శ 250లో దీని గురించి పుస్తకాల్లో రాశారు. ఇప్పటి ఇరాక్ నుంచి మరో ప్రవక్త క్రీ.శ 345 లో ఇంకో ‘నానాయ’ అనే భారత్ కు వచ్చారు.
కేరళలో క్రైస్తవం అతి పురాతనమైనది విన్నూత్నమైనది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.