Nara Lokesh : నారా లోకేష్.. ఆంధ్ర ప్రభుత్వానికి యువ నాయకుడు. స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రి. ఈ శాఖ ద్వారా ఆయన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎడ్యూకేషన్ లో కూడా నెగెటివ్ ఎక్కడా లేదు. డీఎస్సీ నిర్వహించడం.. పరీక్షలు క్రమంగా నిర్వహించడం.. జాబ్స్, ఉపాధి అయినా అన్నీ కూడా లింక్ అయ్యి ఉన్నాయి. దానికి వైజాగ్ కేంద్రంగా ఐటీని ఫోకస్ చేసి టార్గెట్ గా అభివృద్ధి చేయడంలో నారా లోకేష్ కృషి ఎంతో ఉంది.
రెండు రోజుల క్రితం జరిగిన గూగుల్ ఏఐ హబ్ వేవ్స్ క్రియేట్ చేశాయి. టైర్ 2 సిటీలకు 15 బిలియన్ డాలర్లు రావడం చిన్న విషయం కాదు. నారా లోకేష్ కృషి అభినందనీయం. కొద్దినెలల్లో ఐకానిక్ సంస్థలు రాబోతున్నాయి. వచ్చే మూడు నెలల్లో మరిన్ని శుభవార్తలు వింటారని లోకేష్ చెబుతున్నాడు. ఇదే టైంలో కొన్ని జాగ్రత్తలు నారా లోకేష్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఐటీ, విద్యాశాఖల్ని సమర్ధంగా నిర్వహిస్తున్న నారా లోకేష్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.