Homeబిజినెస్Best Mileage Scooters In India: మైలేజ్ కోరుకునే వారికి ఈ రెండు బెస్ట్ స్కూటర్స్.....

Best Mileage Scooters In India: మైలేజ్ కోరుకునే వారికి ఈ రెండు బెస్ట్ స్కూటర్స్.. మరి వీటిలో ఏది బెటర్?

Best Mileage Scooters In India: ప్రస్తుత కాలంలో టూ వీలర్స్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాటిపై ఆసక్తి చూపుతున్నారు. పెట్రోల్ వెహికల్స్ కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలామంది విద్యుత్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. నగరాల్లో ఉండేవారు స్వల్పదూరం ప్రయాణం చేయడానికి ఈ స్కూటర్లు అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కువగా మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఏవి? అన్న ప్రశ్న వచ్చిన తరుణంలో ఈ రెండింటి గురించి ఎక్కువగా చెబుతున్నారు. ఈ రెండు స్కూటర్లు ఒకదానితో మరొకటి పోటీపడి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా మైలేజ్ విషయంలో రెండు బెటర్ గానే ఉన్నాయి. కానీ ఏది కొంటే మంచిది?

Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనుల నిమిత్తం ఇవి అనుగుణంగా ఉండడంతో అన్ని వర్గాల వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో TVS కంపెనీకి చెందిన 110 జూపిటర్ బైక్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీనికి LED హెడ్ లాంప్స్ స్టైలిష్ గా కనిపిస్తాయి. Led టెయిల్ లాంప్స్ ప్రీమియం లుక్ ను అందిస్తాయి. 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు ట్యూబ్ లెస్ టైర్లు, స్టార్ లైట్ బ్లూ గోస్ వంటివి యూత్ కు కూడా బాగా నచ్చుతుంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.77,000 నుంచి రూ.89,600 వరకు విక్రయిస్తున్నారు.

టీవీఎస్ జూపిటర్ కు పోటీగా Hero Zoom స్కూటర్ మార్కెట్లో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్ కు ఉండే LED హెడ్ లాంప్స్, టెయిల్ లాంప్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. రోజువారి వినియోగదారులతో పాటు ప్రీమియం లుక్ లో కనిపించాలని అనుకునేవారు దీనిపై డ్రైవ్ చేయవచ్చు. అంతేకాకుండా దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm , వీల్ బేస్ 1,300 mm గా ఉంటుంది. ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకునే ఇందులో 12 అంగుళాల అల్లాయి వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. దీనిని రూ.72,701 నుంచి 78,786 వరకు విక్రయిస్తున్నారు.

అయితే టీవీఎస్ జూపిటర్ లో 113 పెట్రోల్ ఇంజన్ ఉండగా ఈ ఇంజన్ 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ఇంద్ర ట్యాంకులో ఫైవ్ పాయింట్ వన్ లీటర్ల ఫ్యూయల్ స్టోర్ చేసుకోవచ్చు. Hero జూమ్ స్కూటర్ లో 110.9 పెట్రోల్ ఇంజన్ ఉండగా. లీడర్ ఇంధనానికి 53 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 5.2 లీటర్ల ఫ్యూయల్ సామర్థ్యం ఉన్న ఈ స్కూటర్ గంటకు 87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular