spot_img
Homeటాప్ స్టోరీస్Indian American Zohran Mamdani: భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్

Indian American Zohran Mamdani: భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్

Indian American Zohran Mamdani: తాజాగా జరిగిన అమెరికా ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. భారత సంతతికి చెందిన జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్ గా ఎన్నికవ్వడం సంచలనమైంది. జోహ్రాన్ భారత సంతతి కావడం వల్ల కాకుండా ఆయన కమ్యూనిస్టు భావాలు, విధానాల వల్ల పాపులర్ అయ్యాడు. ఆయన డెమొక్రాట్ సోషలిస్ట్ అని ప్రచారం చేసుకోవడం.. ఎక్కడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చిన న్యూయార్క్ నగరంలో ఒక ముస్లిం మేయర్ ఎన్నిక కావడం అమెరికా చరిత్రలోనే అరుదైన పరిణామం.

ఈ రెండూ సంచలనం.. న్యూయార్క్ అంటే ధనవంతుల నగరం.. మన దేశ మొత్తం జీడీపీలో సగం జీడీపీ న్యూయార్క్ కే ఉంటుంది. దానికి జోహ్రాన్ మేయర్ కావడం సంచలనం.. ఆయన విధానాలు వివరించి డెమొక్రటిక్ అభ్యర్థిగా గెలవడం సంచలనం. రిపబ్లికన్లకు ఇది ఓ షాకింగ్ వార్త.

భారత సంతతిలో జాహ్రాన్ తోపాటు వర్జీనియా గవర్నర్ గా గజాలా హష్మీ కూడా ఎన్నికయ్యారు. తర్వాత సిన్సినాటి నగర మేయర్ గా అఫ్తాఫ్ పురేహే ముగ్గురు భారత సంతతికి చెందిన వారితోపాటు ముస్లిం మతానికి చెందిన వారు కావడం గమనార్హం.

భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్ .. భారత సంతతి ఎదుగుదలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

భారతీయ అమెరికన్ జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్ || Zohran Mamdani elected mayor of New York City

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Oktelugu Epaper
Exit mobile version