Uniform Civil Code : యుసిసి చట్టం ఏంటి? దాని వల్ల ఏం జరుగుతుంది? ఆ చట్టంతో ఎవరు ప్రయోజనాలు పొందుతారు?

ఉమ్మడి పౌరస్మృతి కోసం అంబేద్కర్ ఎంతో ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నారు. కానీ సూత్రప్రాయంగా దాన్ని అడ్డుకున్నది ఎవరో అందిరకీ తెలుసు. ఆరోజు రాజ్యాంగ సభలో జరిగిన అన్యాయాన్ని అంబేద్కర్ సరిదిద్దారు. అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలు ఆధునిక ప్రజాస్వామ్య చట్టాలకు ఆలయాలుగా మారాయి.

Written By: NARESH, Updated On : June 17, 2023 9:30 pm
Follow us on

Uniform Civil Code : ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మన కల నెరవేరుతోంది. యూసీసీ.. ఎప్పటినుంచో దీనిపై కల ఉంది. ఒక దేశంలో పలు చట్టాలు, న్యాయాలు ఉండడం మంచిది కాదనే అభిప్రాయం ఉంది. దీనిపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చ ఏ అంశంపై జరగలేదు. ఇది అంబేద్కర్ కల నెరవేర్చే రోజు.

ఎప్పుడో మోడీ ఎన్నికల వాగ్ధానం చేసినా మోడీ ఎప్పుడు అమలు చేస్తాడన్నది అందరూ ఆసక్తిగా చూశారు. ఇప్పుడు మోడీ ఇప్పుడు దీన్ని అమలు చేస్తున్నారు. 75 సంవత్సరాలకు ఇప్పుడు మోడీ ఆ కల నెరవేరుస్తున్నాడు.

ఉమ్మడి పౌరస్మృతి కోసం అంబేద్కర్ ఎంతో ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నారు. కానీ సూత్రప్రాయంగా దాన్ని అడ్డుకున్నది ఎవరో అందిరకీ తెలుసు. ఆరోజు రాజ్యాంగ సభలో జరిగిన అన్యాయాన్ని అంబేద్కర్ సరిదిద్దారు. అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలు ఆధునిక ప్రజాస్వామ్య చట్టాలకు ఆలయాలుగా మారాయి.

అయితే ఆరోజు ఇస్లాం చట్టం షరియా చట్టాలు మార్చినట్టైతే.. భారత్ లో ముస్లింలలో కూడా అభివృద్ధి జరిగేది. ప్రస్తుతం మోడీ ‘యుసిసి’ చట్టం తెస్తున్నారు.

అసలు యుసిసి చట్టం ఏంటి? దాని వల్ల ఏం జరుగుతుంది? ఆ చట్టంతో ఎవరు ప్రయోజనాలు పొందుతారన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.