Manipur : మణిపూర్ పార్లమెంట్ లో ప్రతిష్టంభన.. వాడివేడి చర్చలు.. పార్లమెంట్ వాయిదా.. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి. అల్లర్లకు బాధ్యత వహించాలి. బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లపై చర్చ జరగాలి. అందరూ విస్మరిస్తున్నది అంతకన్నా ప్రమాదకర విషయాలు..
గత నెలరోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులు చూస్తుంటే ఒళ్లు గగొర్పొడుస్తోంది. ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఐఎస్ఐ మాడ్యూల్ లన పట్టుకున్నారు. ఆలీంగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 19 ఏళ్ల ఐఎస్ఐ తీవ్రవాద సానుభూతిపరుడిని పట్టుకున్నారు. ఐఎస్ఐ మాడ్యూల్స్ భారత్ లో విస్తృతంగా వేళ్లూనుకున్నాయి.
మన దేశంలో ఐఏస్ఐ లేదు అన్న వారికి షాకిచ్చేలా దేశంలో తీవ్రవాద చర్యలు బయటపడుతున్నాయి.. మణిపూర్ కన్నా అత్యంత ప్రమాదకర అంశం దేశం ఎదుర్కొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..