Kashmir Elections 2022: ఈ సంవత్సరం చివరిలోపల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు , కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కశ్మీర్ ను విభజించాక ఇదే తొలి ఎన్నికలు. నవంబర్ లోపేల జమ్మూకాశ్మీర్ లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగున్నాయి.

కాశ్మీర్ ఎన్నికలు ఎలా జరుగబోతున్నాయి? కాశ్మీర్ లో బీజేపీ సంస్కరణలు పనిచేస్తాయా? బీజేపీ గెలుపు సాధ్యమేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
Also Read: IT Minister KTR To Visit US: 10 రోజుల పాటు కనిపించకుండా పోతున్న కేటీఆర్.. ఆ టూర్ కథేంటి?
జమ్మూ కాశ్మీర్ లో సామాజిక సమీకరణాలు చూస్తే.. కాశ్మీరీలు, డొగ్రాలు (హిందువులు),గుజ్జర్ లు ఉంటారు. సామాజికంగా వీరే కాశ్మీర్ లో కీలకంగా ఉన్నారు. గుజ్జర్ లకు ఆదివాసీ గుర్తింపులు ఇచ్చారు. హిందువుల్లో దళితులు కూడా కీలకంగా ఉన్నారు.
మత పరంగా చూస్తే ముస్లింలు మొత్తం రాష్ట్రంలో 69 శాతం, హిందువులు 29 శాతం, సిక్కులు 2 శాతం ఉన్నారు. కాశ్మీర్ లో అయితే 97 శాతం ముస్లింలు ఉన్నారు. జమ్మూలో 66శాతం హిందువులు, 30 శాతం ముస్లింలు , 4 శాతం సిక్కులు ఉన్నారు.
Also Read: Devotional: పూజకు పువ్వులు ఎందుకు వినియోగిస్తారో తెలుసా?
ముస్లిం ఆధిపత్యం ఉన్న కాశ్మీర్ లో మరి అభివృద్ధితో ముందుకెళుతున్న బీజేపీ గెలుస్తుందా? ఆ గెలపు సాధ్యపడుతుందా? బీజేపీని ముస్లింలు గెలిపిస్తారా? అన్నది కీలకంగా మారింది.
[…] PM Narendra Modi: భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఖ్యాతి గడిస్తున్నారు. ఏ సర్వే చూసినా ఆయనే ముందుంటారు. అందరిలో అనుకూల పవనాలే వీస్తున్నాయి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించి తన ఘనత మరోసారి పెంచుకున్నారు. తిరుగులేని నేతగా మరోమారు జయకేతనం ఎగురవేశారు. తనకెవరు ఎదురు లేరంటూ తన ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించుకుంటున్నారు. ప్రపంచంలోనే మేటి నాయకుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా మార్నింగ్ కన్సల్డ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందడం గమనార్హం. […]
[…] […]
[…] Viral Photo: బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా పలు సినిమాలు, షోల ద్వారా మెప్పించి కపిల్ శర్మ షోతో అతడు పాపులర్ అయ్యాడు. తన హాస్యంతో అందరినీ కడుపుబ్బా నవ్వించడం కపిల్ శర్మ ప్రత్యేకత. తాజాగా కపిల్ శర్మ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అతడు డెలివరీ బాయ్ గెటప్‌లో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. […]
[…] Telangana BJP: రాష్ర్టంలో ముందస్తు వేడి రాజుకుంటోంది. కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు హల్ చల్ చేస్తున్న క్రమంలో పలు పార్టీలు ముందస్తుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ వ్యూహాలు ఖరారు చేసుకుంటోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారనే జోస్యం చెబుతుండటంతో అందరిలో ముందస్తు భయం పట్టుకుంది. ఒకవేళ ముందస్తు కు వెళితే పాటించాల్సిన విధానాలపై కసరత్తు ప్రారంభించాయి. దీంతో పార్టీలు ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. […]