జమిలీ ఎన్నికలు జరిగితే 11 లేదా 13 రాష్ట్రాల్లో అవకాశం

జమిలీ ఎన్నికల అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపడం కాదు.. దీనికి అటూ ఇటూ ఉన్న సగం రాష్ట్రాలను ముందుకు వెనక్కి జరిపి ఒకేసారి ఎన్నికలు జరపడం.. అలా ఖర్చు తగ్గించే ప్రక్రియను చేపట్టడం. దేశంలోని 11 లేదా 13 రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జమిలీ ఎన్నికలుగా నిర్వహించేందుకు మోడీ రెడీ అవుతున్నాడు.

Written By: NARESH, Updated On : July 6, 2023 5:54 pm
Follow us on

Modi – Jamili elections : దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా? దేశంలో సార్వత్రిక ఎన్నికలు మే నెలకు బదులు నవంబర్ , డిసెంబర్ కు ముందుకు జరుగబోతున్నాయా? దీనికి ఔననే సమాధానం వస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జమిలీ ఎన్నికలకు మోడీ స్కెచ్ గీస్తున్నట్టు తెలుస్తోంది.

జమిలీ ఎన్నికల అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపడం కాదు.. దీనికి అటూ ఇటూ ఉన్న సగం రాష్ట్రాలను ముందుకు వెనక్కి జరిపి ఒకేసారి ఎన్నికలు జరపడం.. అలా ఖర్చు తగ్గించే ప్రక్రియను చేపట్టడం. దేశంలోని 11 లేదా 13 రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జమిలీ ఎన్నికలుగా నిర్వహించేందుకు మోడీ రెడీ అవుతున్నాడు.

అయితే చట్టం చేస్తే ఒకలా.. చట్టం చేయకపోతే ఇంకోలా ఉంటుంది.. ఎటువంటి చట్టాలు చేయకున్నా కూడా దీన్ని చేయవచ్చు..

దేశంలో జమిలీ ఎన్నికలు ఏఏ రాష్ట్రాల్లో చేయవచ్చు. ఎలా జమిలీ ఎన్నికలు మోడీ చేయబోతున్నాడన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు