ప్రత్యేకంKerala CM Vijayan Daughter : నిన్న కవిత, నేడు వీణ: అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి...

Kerala CM Vijayan Daughter : నిన్న కవిత, నేడు వీణ: అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి కూతుళ్ళు

Kerala CM Vijayan daughter : నిన్న కవిత.. నేడు వీణ.. ఎవరు వీళ్లిద్దరూ.. ఒకరు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయితే.. రెండో వ్యక్తి వీణ.. ఇప్పటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె. కవిత, వీణ ఇద్దరూ ముఖ్యమంత్రుల కూతుళ్లు.. ఇద్దరూ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్నారు. కవితది వందలాది కోట్ల రూపాయల కుంభకోణం.. కేరళలో తక్కువైనా ూసరే అవినీతి కుంభకోణం. కోటి 70 లక్షల కుంభకోణం అని అంటున్నారు.

ఇద్దరికీ ఉన్న సామీప్యత ఏంటంటే.. ఒకనాడు సన్ స్ట్రోక్ లు ఉండేవి. ఇప్పుడు కూతుళ్ల స్ట్రోక్ లు నేతలకు తగులుతున్నాయి.. వీణ ఎవరని వివరాల్లోకి వెళితే.. వీణ పినరయి విజయన్ కుమార్తె. ఈమె వ్యాపారం మొదలుపెట్టింది. ఎక్స్ లాజిక్ సర్వీసెస్ అని సాఫ్ట్ వేర్ కన్సల్టెంట్ సేవలు అందిస్తుంది. కొచ్చిన్ లో పక్కన ఫ్యాక్టరీ పెటింది. ఈ కంపెనీ సీఎం కుమార్తెకు డబ్బులు పంపిణీ చేస్తోంది. ఆమె ఏ సేవలు అందించకుండానే వీణ కంపెనీకి నిధులు వస్తున్నాయి. ఇన్ కంట్యాక్స్ దీన్ని కనిపెట్టింది. 2015-18 వరకూ వీణ కంపెనీకి, ఆమె వ్యక్తిగత అకౌంట్లలో కూడా కోటి 70 లక్షలు జమ చేశారు. వీణకు 55 లక్షలు జమ చేశారు.

ఐటీ ఈ మేరకు వీణకు , ఈమెకు డబ్బులు జత చేసిన కంపెనీ నోటీసులు ఇస్తే అసలు సమాధానం లేదు.

నిన్న కవిత, నేడు వీణ: అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి కూతుళ్ళ వ్యవహారంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

నిన్న కవిత, నేడు వీణ: అవినీతి కుంభకోణంలో ముఖ్యమంత్రి కూతుళ్ళు || Veena Vijayan || Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Shashi Tharoor leaves Congress : శశి థరూర్ కాంగ్రెస్ ని వీడితే.. కాంగ్రెస్ కి సమాధే

Shashi Tharoor leaves Congress : బీజేపీకి ఉన్న ఆస్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ.. నిన్న జరిగిన ఒక్క సంఘటన చాలు.. ఇది చాలా మంది గమనించలేదు. పార్లమెంటరీ సంఘం.....

Kitex Sabu Jacob party joins NDA: మోడీ సమక్షంలో కైటెక్సస్ సాబు జాకోబ్ పార్టీ NDA లో చేరిక

Kitex Sabu Jacob party joins NDA: ఈరోజు తిరువనంతపురంలో మోడీ బహిరంగ సభ.. కార్యకర్తల సమావేశం. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే బ్లూప్రింట్ ఓపెన్ చేస్తామని.. మోడీని తీసుకొచ్చి మరీ ప్రకటించాడు...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....
Exit mobile version