Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Pratyekam » Chanakya niti these things must be considered before trusting anyone

Chanakya Niti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి…!

ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతారో వారిని మాత్రమే పూర్తిగా నమ్మండి అని చాణుక్యుడు తెలిపారు.

Written By:Srinivas, Updated On : January 18, 2024 / 10:52 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Chanakya Niti These Things Must Be Considered Before Trusting Anyone

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Chanakya Niti : కొన్నిసార్లు వ్యక్తులను నమ్మాలంటే భయం వేస్తుంటుంది. కానీ కొందరిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తుంటారు. కానీ వ్యక్తులను నమ్మేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలట. ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్నింటిని పరీక్షించాలట. అలా చేయడం వల్ల వారి స్వభావం, లక్షణాలను అర్థం చేసుకొనే అవకాశం ఉంటుందట. ఇలా చేయడం వల్ల మోసపోకుండా ఉండవచ్చు. మరి చాణుక్యుడు చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏంటో కూడా ఓ సారి చూసేయండి.

త్యాగం.. ఒక వ్యక్తి త్యాగం గుణం కలిగి ఉంటారో ఆ వ్యక్తి మీ లైఫ్ లో ఉంటే.. కచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు. త్యాగం చేసే వారు లైఫ్ లో ఉంటే.. వారి ఆనందాన్ని సైతం పక్కన పెట్టి మీ ఆనందం కోసం ఆలోచిస్తారు. కాబట్టి త్యాగ గుణం ఉందో లేదో పరీక్షించాలి. ఇలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే వదులుకోవద్దని చెప్పారు చాణక్యుడు.

డబ్బు.. ప్రస్తుతం సమాజాన్ని నడిపిస్తున్న ఆయుధం ఏంటంటే డబ్బునే చెప్పాలి. ఇదే మనుషులను దూరం చేస్తుంది. దగ్గర చేస్తుంది. అయితే దీని వల్ల దగ్గరయ్యే బంధాలకంటే దూరం అయ్యే అయ్యే బంధాలే ఎక్కువ. ఎందుకంటే మనుషుల కంటే డబ్బు అవసరమే ఎక్కువ ఉందని నమ్మేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇక ఈ విషయంలో ఎవరిని అయినా పరీక్షించాలంటే ముందుగా కొంత సొమ్ము అప్పుగా ఇవ్వండి. వారు సరైన సమయంలో రిటర్న్ ఇస్తే పూర్తిగా నమ్మవచ్చు. కానీ కొందరు వ్యక్తులు స్వార్థంగా ఉండి.. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. వారి తిరిగి ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇలాంటి వారిని నమ్మకండి. అంతే కాదు మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరిని అయినా అడిగిచూడండి. అప్పుడు కూడా మనుషుల స్వభావం బయటపడుతుంది.

స్పష్టత.. ఎవరైనా వ్యక్తిని నమ్మడానికంటే ముందు తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. అంటే వారి స్వభావం ఏంటి? ఇంట్లో తన పాత్ర ఏంటి? మంచి పనులను ఎంచుకుంటాడా? చెడు దారిలో నడుస్తాడా? అనే విషయాలను తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మాలి.

లక్షణాలు.. ప్రతి మనిషిలో కొన్ని మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అయితే చెడు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఇక సోమరితనం, చిన్నతనం, గర్వం, తరచు అబద్దాలు చెప్పే అలవాట్లు ఉంటే మాత్రం వారిని అసలు నమ్మకండి. ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతారో వారిని మాత్రమే పూర్తిగా నమ్మండి అని చాణుక్యుడు తెలిపారు.

Srinivas

Srinivas Author - OK Telugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Read More

Web Title: Chanakya niti these things must be considered before trusting anyone

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Chanakya Niti
  • Trust
  • trust in people
  • trusting
Follow OKTelugu on WhatsApp

Related News

Chanakya Niti : చాణక్య నీతి: అదృష్టవంతుల లక్షణాలు ఇవే..

Chanakya Niti : చాణక్య నీతి: అదృష్టవంతుల లక్షణాలు ఇవే..

Sleep : చాణక్య నీతి: మధ్యాహ్నం నిద్రపోతే ఈ సమస్యలు.. కానీ వీరికి మినహాయింపు..

Sleep : చాణక్య నీతి: మధ్యాహ్నం నిద్రపోతే ఈ సమస్యలు.. కానీ వీరికి మినహాయింపు..

Chanakya Niti : చాణక్య నీతి: అమ్మాయిలు పడిపోవాలంటే అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉండాలి..

Chanakya Niti : చాణక్య నీతి: అమ్మాయిలు పడిపోవాలంటే అబ్బాయిల్లో ఈ లక్షణాలు ఉండాలి..

Chanakya Niti : చాణక్య నీతి: గౌరవం తగ్గకుండా క్షమాపణలు ఎలా చెప్పాలి?

Chanakya Niti : చాణక్య నీతి: గౌరవం తగ్గకుండా క్షమాపణలు ఎలా చెప్పాలి?

Chanakya Niti : చాణక్య నీతి: కుటుంబానికి హాని కలిగించే ఈ లక్షణాలు ఉన్న వారితో జాగ్రత్త…

Chanakya Niti : చాణక్య నీతి: కుటుంబానికి హాని కలిగించే ఈ లక్షణాలు ఉన్న వారితో జాగ్రత్త…

Chanakya Niti: చాణక్య నీతి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పనులకు దూరంగా ఉండాలి..

Chanakya Niti: చాణక్య నీతి ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ పనులకు దూరంగా ఉండాలి..

Chanakya Niti : చాణక్య నీతి: ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపొండి.. లేకుంటే నష్టమే?

Chanakya Niti : చాణక్య నీతి: ఈ ప్రదేశాల్లో ఉన్నట్లయితే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపొండి.. లేకుంటే నష్టమే?

Chanakya Niti: చాణక్య నీతి ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే మగవాళ్ళు వెంటనే ఇష్టపడతారు… అవేంటంటే?

Chanakya Niti: చాణక్య నీతి ఆడవారిలో ఈ లక్షణాలు ఉంటే మగవాళ్ళు వెంటనే ఇష్టపడతారు… అవేంటంటే?

Chanakya Niti: పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?

Chanakya Niti: పొరపాటున కూడా వీరిని ఇంటికి పిలవద్దు.. ఎందుకంటే?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.