Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Business » Online shoppers can save a lot of money if they buy things like this

Online Shopping : ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి హాట్ న్యూస్.. వస్తువులు ఇలా కొంటే భారీగా డబ్బు సేవ్ అవుతుంది..

ఇలా తక్కువ ధరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఆదాయం పెరగకపోయినా తక్కువ బడ్జెట్ తో వస్తువులు కొనుగోలు చేసినా ఆదాయి పెరిగినట్లే అని భావించాలి.

Written By: Srinivas , Updated On : January 18, 2024 / 10:55 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Online Shoppers Can Save A Lot Of Money If They Buy Things Like This

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Online Shopping : కరోనా తరువాత చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.. వ్యాపారస్తులు భారీగా నష్టపోయారు. దీంతో చాలా మంచి నష్టాన్ని పూడ్చడంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆదాయం పెరిగే అవకాశం లేకున్నా.. వచ్చిన దానితో నెట్టుకొస్తూ.. ఖర్చులు తగ్గించుకుంటున్నారు. కొంతమంది జీవితంలో నేర్చుకున్న పాఠం ద్వారా దుబారా ఖర్చులు చేయడం లేదు. అయితే అత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలనుకునేవారు పండుగలు, ప్రత్యేక రోజుల్లో కొనాలని చూస్తున్నారు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ సంస్థలు, కంపెనీలు ఆఫర్లు పెడుతూ ఉంటాయి. కానీ ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్ పెడుతుందో ఎవరూ చెప్పరు. అయితే ఓ గ్రూప్ లో జాయిన్ అయితే ఎప్పుడు ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్ పెడుతుందో రోజూ తెలుసుకోవచ్చు. అదెలాగంటే?

ఆన్ లైన్ షాపింగ్ చేసేవారు నిత్యం ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు పెడుతూ ఉంటాయి. కొన్ని సేల్స్ పెంచుకునేందుకు తక్కువ ధరకే వస్తువులను అందిస్తాయి. మరికొన్ని డిస్కౌంట్లను పెంచి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఆన్ లైన్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, ఆమెజాన్ వంటి సంస్థలు వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అయితే కొన్ని ప్రముఖ కంపెనీలు దినపత్రికలు, టీవీ యాడ్లలో ప్రకటిస్తూ ఉంటాయి. కానీ చిన్న కంపెనీలు మాత్రం ఆన్ లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి.

ఈ విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొబైల్ లో Telegram యాప్ ఇప్పటి వరకు లేకుంటే ముందుగా ఇన్ స్టాల్ చేసుకోండి. ఇందులోకి వెళ్లిన తరువాత Premmium Deals అని సెర్చ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఇప్పుడు ఒక గ్రూప్ కనిపిస్తుంది. అందులో కింద ఉన్న ‘జాయిన్’ అనే బటన్ పై ప్రెస్ చేస్తే అందులోకి వెళ్తారు. ఇప్పుడు ఏ కంపెనీ ఎలాంటి ఆఫర్లు ప్రకటించిందో దానికి సంబందించిన లింక్ ను ఇందులో వేస్తారు. ఈ లింక్ ఓపెన్ చేసి కావాల్సిన వస్తువును కొనుగోలు చేయొచ్చు.

గతంలో కొన్ని కంపెనీలు రూ.2,000 ఖరీదైన షూ ను కేవలం రూ.97 కే అందించింది. దీనిని హిడెన్ డీల్స్ అని అంటారు. అంటే ఒక్కోసారి ఇవి బయట కనిపించకపోయినా ఈ గ్రూపులో ఉంటుంది. అయితే ఈ డీల్స్ కాలపరమితి చాలా తక్కువ రోజులే ఉంటుంది. అందువల్ల వెంటనే కొనుగోలు చేయడం ఉత్తమం. ఇలా తక్కువ ధరకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఆదాయం పెరగకపోయినా తక్కువ బడ్జెట్ తో వస్తువులు కొనుగోలు చేసినా ఆదాయి పెరిగినట్లే అని భావించాలి.

Srinivas

Srinivas Author - OkTelugu

Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

View Author's Full Info

Web Title: Online shoppers can save a lot of money if they buy things like this

Tags
  • amazon
  • Business news
  • Buy Goods
  • flipkart
  • goods
Follow OkTelugu on WhatsApp

Related News

Bumper Opportunity: పదవి విరమణ తర్వాత నో టెన్షన్.. నెలకు రూ.30 వేలు పొందే బంపర్ అవకాశం..

Bumper Opportunity: పదవి విరమణ తర్వాత నో టెన్షన్.. నెలకు రూ.30 వేలు పొందే బంపర్ అవకాశం..

Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…ఈరోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే..

Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…ఈరోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే..

Car Comparison : టాటా ఆల్ట్రోజ్ vs హ్యుందాయ్ ఐ20.. రెండింటిలో ఏది బెస్ట్.. కొనేముందు ఇవి చూడండి

Car Comparison : టాటా ఆల్ట్రోజ్ vs హ్యుందాయ్ ఐ20.. రెండింటిలో ఏది బెస్ట్.. కొనేముందు ఇవి చూడండి

Fixed Deposits: FD చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

Fixed Deposits: FD చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

FD Interest Rate Revision : FD లపై వడ్డీరేట్లు సవరించిన బ్యాంకులు.. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలు..

FD Interest Rate Revision : FD లపై వడ్డీరేట్లు సవరించిన బ్యాంకులు.. జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలు..

Bank Charges : చిన్నచిన్న ఛార్జీలతో బ్యాంకు మీ వద్ద నుంచి పెద్ద మొత్తం ఎలా లాగుతుందో తెలుసా ?

Bank Charges : చిన్నచిన్న ఛార్జీలతో బ్యాంకు మీ వద్ద నుంచి పెద్ద మొత్తం ఎలా లాగుతుందో తెలుసా ?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.