కావ్య మారన్.. సన్ రైజర్స్ హైదరాబాద్, సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్ల యజమానిగా మనకు సుపరిచితురాలే. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఇట్టే ఆకట్టుకుంటుంది. జట్టు గెలిచినప్పుడు ఎగిరి గంతులు వేయడం.. ఓడిపోయినప్పుడు బాధపడటం కావ్యకు అలవాటే. Photo: Google
కావ్య తండ్రి కళానిధి మారన్. తల్లి కావేరి మారన్. వేలకోట్ల సన్ గ్రూప్ కు కళానిధి అధిపతి. ఆయన వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు కావ్య ఒక్కతే. Photo: Google
అందం, చలాకితనం కలబోస్తే కావ్య రూపంలో మనకు కనిపిస్తుంది. గతంలో ఈమెకు ఓ అభిమాని లవ్ ప్రపోజల్ చేశాడు. దానిని ఆమె సున్నితంగా తిరస్కరించింది. అప్పట్లో అది నెట్టింట తెగ చర్చకు కారణమైంది. Photo: Google
కావ్య అందాన్ని చూసి మంత్రముగ్ధులయ్యే కుర్రాళ్ళు లక్షల్లోనే ఉన్నారు. ఆమె కోసం ఏకంగా సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులనే కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లలో ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేస్తుంటారు. Photo: Google
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ మ్యాచ్ లను చూసే కంటే.. కావ్య మారన్ ను చూసేందుకే ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్లే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాక మానదు. సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లోనూ కావ్యకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. Photo: Google
ప్రస్తుతం 30 వ వడిలో ఉన్న కావ్య ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో కావ్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో? ఎవర్ని చేసుకుంటుందోనని నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. ఆ అదృష్టవంతుడు ఎవరో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. Photo: Google
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.