Sreeleela: శ్రీలీల అందాలు చూడతరమా? మళ్లీ రచ్చలేపుతుంది కదా..
హిందీ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం, శ్రీలీల ఓ భారీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ లో కనిపించబోతుంది అని టాక్. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో రాబోయే ప్రాజెక్ట్ మిట్టిలో ఆమె రొమాన్స్ చేస్తుందని సమాచారం.