HomeఫోటోలుSoundarya Sharma : సౌందర్య శర్మ ఫోటోలను చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Soundarya Sharma : సౌందర్య శర్మ ఫోటోలను చూస్తే మతిపోవాల్సిందే.. By Swathi Chilukuri Wednesday, 2 April 2025, 17:43 PM FacebookTwitterWhatsAppCopy URL Soundarya Sharma హాయిగా, అంత అందంగా కనిపించే అమ్మాయిలు చాలా తక్కువ. కానీ సౌందర్య శర్మ మాత్రం ఇలానే ఉంటుంది. ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీ అందంగా, కంఫర్ట్ గా ఉండే దుస్తులతో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో లు తన ప్రత్యేక శైలిని తెలియజేస్తున్నాయి. ఫిట్టెడ్ బ్రౌన్ టాప్, స్టైలిష్ స్కర్ట్ ధరించి తెగ ట్రెండ్ ను సెట్ చేస్తుంది గా.. మేకప్, స్టైల్ చాలా క్యూట్ గా ఉండటంతో ఈ పోస్ట్ మరింత ఆకర్షణీయంగా మారింది. సౌందర్య థాంక్ గాడ్ సినిమాలో ఫుల్ పాపులర్ అయింది. ఇక 2022 హిందీ ఫాంటసీ కామెడీ-డ్రామాలో సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ చిత్రం డానిష్ చిత్రం సోర్టే కుగ్లర్కు రీమేక్. ఇందులోని పాత్రకు గానూ సౌందర్య ప్రశంసలను పొందింది. TagsbollywoodInstagram PhotosLatest PhotosSoundarya SharmaSoundarya Sharma Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSreeleela : నెపోటిజం కారణంగా బాలీవుడ్ లో శ్రీలీలకు అవమానం..క్రేజీ మూవీ నుండి అవుట్!Next articleNew Bank Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంక్ రూల్స్: యూపీఐ, మినిమం బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీల్లో మార్పులు!‘ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Andhra Pradesh capital Amaravati : అమెరికాలో మిన్నంటిన అమరావతి సంబరాలు: బే ఏరియాలో ఎన్నారైల భారీ ప్రదర్శన Saturday, 4 April 2026, 17:30 PM Jagan Mavigun proposal: జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన ఆయనదే.. Saturday, 4 April 2026, 17:25 PM Adivi Sesh Dacoit trailer review: అడివి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ : ఎదో ఊహిస్తే.. ఇలా ఉందేంటి.. Saturday, 4 April 2026, 16:59 PM Shreyas Iyer fined reason: శ్రేయస్ అయ్యర్ కు జరిమానా.. వచ్చే మ్యాచ్ కు దూరం.. కారణమిదే.. Saturday, 4 April 2026, 16:23 PM Load more