HomeఫోటోలుSoundarya Sharma : సౌందర్య శర్మ ఫోటోలను చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Soundarya Sharma : సౌందర్య శర్మ ఫోటోలను చూస్తే మతిపోవాల్సిందే.. Soundarya Sharma : రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో లు తన ప్రత్యేక శైలిని తెలియజేస్తున్నాయి. By Swathi Chilukuri Wednesday, 2 April 2025, 17:43 PM FacebookXWhatsAppCopy URL Soundarya Sharma హాయిగా, అంత అందంగా కనిపించే అమ్మాయిలు చాలా తక్కువ. కానీ సౌందర్య శర్మ మాత్రం ఇలానే ఉంటుంది. ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలుసు. ఈ బ్యూటీ అందంగా, కంఫర్ట్ గా ఉండే దుస్తులతో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటో లు తన ప్రత్యేక శైలిని తెలియజేస్తున్నాయి. ఫిట్టెడ్ బ్రౌన్ టాప్, స్టైలిష్ స్కర్ట్ ధరించి తెగ ట్రెండ్ ను సెట్ చేస్తుంది గా.. మేకప్, స్టైల్ చాలా క్యూట్ గా ఉండటంతో ఈ పోస్ట్ మరింత ఆకర్షణీయంగా మారింది. సౌందర్య థాంక్ గాడ్ సినిమాలో ఫుల్ పాపులర్ అయింది. ఇక 2022 హిందీ ఫాంటసీ కామెడీ-డ్రామాలో సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్గన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ చిత్రం డానిష్ చిత్రం సోర్టే కుగ్లర్కు రీమేక్. ఇందులోని పాత్రకు గానూ సౌందర్య ప్రశంసలను పొందింది. TagsbollywoodInstagram PhotosLatest PhotosSoundarya SharmaSoundarya Sharma Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleSreeleela : నెపోటిజం కారణంగా బాలీవుడ్ లో శ్రీలీలకు అవమానం..క్రేజీ మూవీ నుండి అవుట్!Next articleNew Bank Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంక్ రూల్స్: యూపీఐ, మినిమం బ్యాలెన్స్, ఏటీఎం ఛార్జీల్లో మార్పులు!‘ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular Bigg Boss 10 Telugu: ముకేశ్ కి చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకు పరార్.. ఇది కదా మాస్ అంటే! Bigg Boss 10 Telugu: దేబ్ జానీ ని రక్షించేందుకు నాగార్జున తిప్పలు.. రోహిత్ కి ఎమోషనల్ టార్చర్! Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం నాగార్జున! Bigg Boss 10 Telugu: ఒక్క ఎపిసోడ్ తోనే అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..ప్రేక్షకులంటే అంత చులకన ఎందుకు? BRICS Summit 2026 : యుద్ధం కాదు, చర్చలే పరిష్కారం.. బ్రిక్స్ ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఇదీ August 2026 Car Sales : ఆగస్టు 2026 కార్ల అమ్మకాలు: మారుతి హవా.. దూకుడు పెంచిన టాటా-మహీంద్రా! Bajaj Pulsar 125 Review : 2026 బజాజ్ పల్సర్ 125 రివ్యూ: ధరకు తగ్గ పర్ఫెక్ట్ ప్యాకేజీ! Apple Samsung: ఆపిల్.. సామ్ సంగ్ రెండూ తోడుదొంగలే.. మన జేబుకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా chandrababu smile : ‘బాబు’ నవ్వాడు..!