https://oktelugu.com/

Shriya Saran: రెడ్ చీరలో అదిరిపోయిన సుందరీ.. అందాన్నే తిని పెరిగిందా?

టాలీవుడ్ యాపిల్ బ్యూటీ అంటే ముందుగా చాలా మందికి శ్రియా శరణ్ గుర్తుకొస్తుంది. ఈ బ్యూటీ యాపిల్ మాదిరిగానే ఉంటుందని హార్డ్ కోర్ అభిమానుల నిత్య పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికి కూడా జస్ట్ 30 అనేలా మాత్రమే ఉంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 1, 2024 11:19 am
    1 / 8 టాలీవుడ్ యాపిల్ బ్యూటీ అంటే ముందుగా చాలా మందికి శ్రియా శరణ్ గుర్తుకొస్తుంది. Photo: Instagram
    2 / 8 ఈ బ్యూటీ యాపిల్ మాదిరిగానే ఉంటుందని హార్డ్ కోర్ అభిమానుల నిత్య పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. Photo: Instagram
    3 / 8 నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికి కూడా జస్ట్ 30 అనేలా మాత్రమే ఉంటుంది. Photo: Instagram
    4 / 8 మ్యారేజ్ చేసుకున్నా సరే పెళ్లి కానీ అమ్మాయిలా కనిపించడం తన లక్ అంటారు కొందరు. అలా మెయింటెన్ చేస్తుంది అంటూ కొందరు కొనియాడుతారు. Photo: Instagram
    5 / 8 సినిమాలను వదిలకుండా యంగ్ లుక్ ను మెయింటెన్ చేస్తూ గ్లామర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. Photo: Instagram
    6 / 8 గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు దాటినా గ్లామర్ మాత్రం తగ్గించడం లేదు శ్రియ. Photo: Instagram
    7 / 8 తెలుగు, లేదంటే తమిళం, మహా అయితే బాలీవుడ్, శాండిల్‌వుడ్‌ అంటూ ఏదో ఒక ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంటుంది. Photo: Instagram
    8 / 8 లక్షలాది మంది అభిమానులను సంపాదించిన శ్రియా, నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం దీపావళికి రెడీ అయినా ఈ బ్యూటీ రెడ్ చీరలో మెరిసిపోయింది. Photo: Instagram