HomeఫోటోలుShraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:23 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Kapoor శ్రద్ద కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎంతో మంది గుండెల్లో గూడు కట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఈమె ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అందులో చాలా వరకు హిట్ ను సొంతం చేసుకున్నాయి. స్త్రీ 2 సినిమాలో నటించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా తెలుగులో తనను స్టార్ ను చేయలేదు. ఈ సినిమా హిట్ అయితే శ్రద్ధ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగి ఉండేది. Tagsbollywood newsInstagramLatest PhotosShraddha KapoorShraddha Kapoor PhotosStree 2 movie Heroine Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?Next articleTV 5 Sambasiva Rao : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular The Paradise Movie: ‘ప్యారడైజ్’ కి లాభాలు రావాలంటే ఇన్ని వందల కోట్ల కలెక్షన్స్ రావాల్సిందే… Saturday, 18 July 2026, 11:18 AM Adarsha Kutumbam: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… Saturday, 18 July 2026, 11:14 AM Telangana Smart Ration Card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఇక క్యూఆర్ కోడ్ తో సరుకులు.. Saturday, 18 July 2026, 11:11 AM Jio Platforms: భారీగా పెరిగిన ‘జియో’ లాభం.. ఒక్కొక్కరి నుంచి ఎంత వసూలు చేస్తుందంటే.. Saturday, 18 July 2026, 11:07 AM Load more