HomeఫోటోలుShraddha Das : శ్రద్ధా దాస్ ను మరీ శ్రద్ధగా చూస్తున్న కుర్రకారు.. ఎందుకో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Das : శ్రద్ధా దాస్ ను మరీ శ్రద్ధగా చూస్తున్న కుర్రకారు.. ఎందుకో తెలుసా? అందం , అభినయంతో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది శ్రద్దా దాస్. కానీ ఎందుకో వెండితెరపై స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. By Swathi Chilukuri Thursday, 16 January 2025, 15:13 PM FacebookXWhatsAppCopy URL Shraddha Das అందం , అభినయంతో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది శ్రద్దాదాస్. కానీ ఎందుకో వెండితెరపై స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇప్పటికీ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఇప్పటికీ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ. 1987 మార్చి 4న మహారాష్టలోని ముంబైలో వ్యాపార కుటుంబంలో జన్మించింది శ్రద్ధా దాస్. ఆమె తండ్రి వ్యాపారవేత్త. అయితే వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని పురులియా. వ్యాపార రీత్యా శ్రద్ధ కుటుంబం ముంబైకి వచ్చింది.. ప్రతిష్టాత్మక ముంబై విశ్వవిద్యాలయం నంచి మీడియాలో డిగ్రీ చేసింది. ఇక 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ వంటి పలు సినిమాల్లో నటించింది. TagsShraddha DasShraddha Das Latest PhotosShraddha Das PhotosShraddha Das Photos viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleSuma : అక్షారాలా 278 కోట్లు..కేరళలో యాంకర్ సుమ ప్రభంజనం..స్టార్ హీరోలకు కూడా ఇంత సాధ్యం కాదేమో!Next articleYSR Congress : నరసరావుపేట వైసిపి బాధ్యతలు ఆ ఫ్యామిలీకి.. జగన్ స్ట్రాంగ్ డిసిషన్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో The Paradise KCR : నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో కేసీఆర్.. అంతా షాక్.. ఇదేంటిది.. BRS vs Congress : ప్యారడైజ్ రిలీజ్ వేళ ఎందుకీ రాజకీయ దుమారం The Paradise Movie story : జనాలు చీదరించుకున్న ఒక కాకి కథ.. ‘జడల్’ విప్పిన ‘ప్యారడైజ్’ కథ ఇదే!? Varanasi Movie : ‘వారణాసి’లో రామాయణం.. మూవీ నుంచి మరో బిగ్ అప్టేట్ Most Popular Oppo F35 Series : అక్టోబర్ 5న భారత్‌లో లాంచ్.. భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్! Election Commission : ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాల వ్యూహం ఫలిస్తుందా? TANA Charity : తానా – లీడ్ ద పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఉమా కటికి (ఆరమండ్ల) నేతృత్వంలో మహిళా ఆశ్రయ కేంద్రాలకు అండ TANA Cleveland : క్లీవ్‌ల్యాండ్‌లో 5కే రన్.. ఆరోగ్యంతో పాటు సేవా స్ఫూర్తికి వేదికగా టీమ్ స్క్వేర్ కార్యక్రమం Samsung Galaxy S27 Ultra : కొత్త కెమెరా డిజైన్ లీక్.. ఊహించని ఆసక్తికర వివరాలు! Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. phones under 25,000: 25,000 లలో బెస్ట్ ఫోన్స్ ఇవి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. Stock Market : గంటలోనే ₹5 లక్షల కోట్ల ఆవిరి.. మార్కెట్ల పతనం వెనుక అసలు కథ ఇదే! Real Estate Fraud : రియల్ ఎస్టేట్ మాయాజాలం.. పెట్టుబడిదారులు జాగ్రత్త!