జీవితా రాజశేఖర్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శివాని. ఇద్దరి కూతుర్లలో శివాని పెద్ద కూతురు. Photo: Instagram
ఆశించిన స్థాయిలో విజయాలు లేకున్నా.. ఆఫర్లు మాత్రం దక్కించుకుంటుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో ముందుంటుంది. Photo: Instagram
గ్లామర్ షోకు పెద్దగా ఫోజు ఇవ్వని శివాని ఈ మధ్య తన మనసు మార్చుకున్నట్టు ఉంది. ఆఫర్ల కోసం ఇలా మారిందా అంటూ కామెంట్లను కూడా సొంతం చేసుకుంటుంది. Photo: Instagram
హాట్ పిక్స్, సూపర్ వీడియోలతో ట్రెండింగ్ లో నిలుస్తూ కేక పుట్టిస్తుంది రాజశేఖర్ కూతురు శివాని. Photo: Instagram
రెడ్ శారి స్లీవ్ లెస్ బ్లౌజ్.. అమ్మో అందిరిందమ్మ శివానీ అంటున్నారు ఆమె అభిమానులు. తల కాస్త పైకి ఎత్తి ఓరగా చూస్తూ ఉరకలు పెట్టిస్తుందిగా.. Photo: Instagram
అద్భుతం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తేజ సజ్జాతో జతకట్టింది. టైం లాప్స్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ ఊహించిన రేంజ్ లో హిట్ రాలేదు. Photo: Instagram
అన్భరిపు, నింజాక్ నీతి అనే తమిళ సినిమాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకుంది ఈ అమ్మడు. అక్కడ మంచి పేరు కూడా సంపాదించింది. Photo: Instagram
ఇక పర్సనల్, ఫ్రోషెనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ హాట్ లుక్స్ తో కిక్ ఇవ్వడంలో వెనకడుగు వేయడం లేదు శివాని. Photo: Instagram