HomeఫోటోలుShama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ... ఫోటోలుసినిమా ఫొటోలు Shama Sikander : 40లో 20లా ఉండటం ఈమెకే సాధ్యం కావచ్చు.. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్? Shama Sikander : ఆ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. By Swathi Chilukuri Tuesday, 4 March 2025, 16:20 PM FacebookXWhatsAppCopy URL Shama Sikander ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో ఫిట్ గా ఉండటం అంటే మామూలా చెప్పండి. కానీ షామా సికిందర్ కు అది సాధ్యమే. ఆ ఏజ్ లో కూడా ఫిట్ గా ఉంటూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. హాట్ అందాలతో కుర్రకారును ఫిదా చేస్తూనే తన ఏజ్ ను తగ్గించుకుంటుంది. ఈ బ్యూటీ టీవీ సిరీస్ యే మేరీ లైఫ్ హై, షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్లో నటించి తనేంటో నిరూపించుకుంది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి మంచి నటిగా ఎదిగింది. అమీర్ ఖాన్ తో మాన్ సినిమాలో 1999లో నటించి తన ప్రయాణం ప్రారంభించింది. 2019లో వచ్చిన త్రిల్లర్ బైపాస్ రోడ్ సినిమాలో కూడా తన నటనతో ఎంతో మందిని మెప్పించింది. ఇక సినిమాలతో మాత్రమే కాకుండా తన అందాలతో కూడా ఎంతో మందికి దగ్గరైంది ఈ బ్యూటీ. TagsbollywoodInstagramShama SikanderShama Sikander Latest Photosshama sikander photosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleVidadala Rajini : గవర్నర్ అనుమతే తరువాయి.. విడదల రజిని చుట్టూ ఉచ్చు!Next articleIND vs AUS: రెండుసార్లు తప్పించుకున్నాడు.. చివరికి వరుణ్ చక్రవర్తి “హెడ్” ఏక్ తొలగించాడు.. ఏకంగా నేషనల్ హీరో అయిపోయాడు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Shama Sikander poolside photos: బి*కి*నీలో అందాల ‘సికిందర్’ Most Popular Bigg Boss 10 Telugu: ‘జీవితాంతం నువ్వు నాకు కావాలి’ అంటూ రోహిత్ కి ప్రపోజ్ చేసిన షాలిని! Amaravati: సాహో చంద్రబాబు.. అమరావతి గగనశీలే.. అస్మాకం అజేయం..దురాజే నిరంతరం Avinash Mishra: ఖత్రోన్ కే ఖిలాడి సీజన్ 15 విజేత.. ఎవరీ అవినాష్ మిశ్రా..ఎంత గెలిచాడంటే.. Bigg Boss 10 Telugu: ఈ వారం ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ మొత్తం అవుట్?సెలెబ్రిటీస్ మాస్టర్ ప్లాన్! Amaravati:అమరావతిలో రోడ్ల నిర్మాణం.. సర్కారు ఆలోచనకు సెల్యూట్ చేయాల్సిందే.. Vijayawada Politics: పొలిటికల్ గుసగుస: విజయవాడ మీద చేతులెత్తేసిన వైసిపి.. YS Jagan Mohan Reddy: పొలిటికల్ గుసగుస: విశాఖ, గుంటూరు, నెల్లూరు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను నమ్ముకున్న జగన్ WhatsApp Business : వాట్సాప్ బిజినెస్ కొత్త ఛార్జీలు.. సాధారణ యాప్ వాడేవారికి కూడా వర్తిస్తాయా? Messi: మెస్సి వీడ్కోలుకు ముందు.. అర్జెంటీనా ఫుట్ బాల్ లో పెను దుమారం..