HomeఫోటోలుShalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్... ఫోటోలుసినిమా ఫొటోలు Shalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్ వేయాల్సిందే.. By Swathi Chilukuri Thursday, 19 June 2025, 15:35 PM FacebookTwitterWhatsAppCopy URL Shalini Pandey sets Instagram ablaze with sizzling photoshoot షాలినీ పాండే అంటే మీకు బాగా పరిచయం కదా. అయినా ఈ బ్యూటీ తెలియకుండా ఉంటుందా? అనుకుంటున్నారా? Photo: Instagram అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించింది. Photo: Instagram ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. Photo: Instagram ఈ సినిమా తర్వాత బ్యూటీ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. Photo: Instagram ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది కానీ అనుకున్న రేంజ్ లో స్టార్ డమ్ ను కాపాడుకోలేకపోయింది. Photo: Instagram ఈ సినిమా తర్వాత పెద్దగా ఆఫర్లు కూడా ఏం రాలేదు. Photo: Instagram ఇక బాలీవుడ్ టాలీవుడ్ లలో కొన్ని సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటున్నా స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో మాత్రం చేరడం లేదు. Photo: Instagram సినిమాల సంగతి పక్కన పెడితే షాలినీ పాండే మాత్రం సూపర్ బ్యూటీ అంటారు ఆమె అభిమానులు. మరి మీరు ఏం అంటారు? Photo: Instagram Tagsarjun reddy actressInstagram PicsPhoto GalleryShalini PandeyViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSatellite Internet For Phones: సిగ్నల్స్ తో పనిలేదు.. ఏ మారుమూల ఉన్నా ఏం కాదు.. ఇక ఫోన్ కు డైరెక్ట్ గా శాటిలైట్ ఇంటర్నెట్Next articleAP Lawcet Results: ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల…చెక్ చేసుకోండిలా Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rose Sardana : చీరలో అందాల ‘రోజ్’ Sunday, 17 May 2026, 13:22 PM Avneet Kaur: ఎద అందాలతో చంపమాకే.. Saturday, 16 May 2026, 19:32 PM Anasuya Birthday Celebration: ఈత కొలనులో.. బి*కి*నీలో అనసూయ అందాలు Saturday, 16 May 2026, 17:53 PM Most Popular Modi cabinet reshuffle : త్వరలో మోడీ కాబినెట్ లో మార్పులు చేర్పులు.. Monday, 18 May 2026, 18:45 PM Karuppu Veerabhadrudu 3 Days Collections: అక్షరాలా 20 లక్షల టిక్కెట్లు.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ‘కరుప్పు(వీరభద్రుడు)’ సాధించిన గ్రాస్ ఎంతంటే.. Monday, 18 May 2026, 17:39 PM Health effects of Air pollution: గాలి కాలుష్యంతో కిడ్నీ వాపు.. Monday, 18 May 2026, 17:07 PM Vata Savitri Vratam 2026 date: వట సావిత్రి వ్రతం ఈ ఏడాదిలో ఎప్పుడు చేయాలి.. Monday, 18 May 2026, 17:04 PM Load more