AP Lawcet Results: లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల చేసినట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 27,253 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా 20,826 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. 95 శాతానికి పైగా ఉత్తీర్ణులు కాగా, అందులో అమ్మాయిలే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫలితాలు, ర్యాంక్ కార్డుల కోసం cets.apsche.ap.gov.in/LAWCET. వెబ్ సైట్ లో చూడవచ్చు.