Seerat Kapoor: ఫోటోలు ఒకే కానీ బట్టలేంటి ఇలా? కావాలనే కదా సీరత్ అంటున్న అభిమానులు..
బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ కానీ సౌత్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. సినీ ఇండస్ట్రీలో అనేక మంది అందాల ముద్దుగుమ్మలు.. తొలి ఆఫర్ తోనే ఆకట్టుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో సీరత్ కపూర్ కూడా ఒకరు. రన్ రాజా రన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. తక్కువ సినిమాలకే ఎక్కువ పాపులర్ అయ్యింది.
Written By:
Neelambaram, Updated On : October 21, 2024 / 12:25 PM IST