https://oktelugu.com/

Samantha: లోదుస్తులు లేకుండా సమంత క్రేజీ ఫోటో షూట్… ఇదేం తెగింపు బాబోయ్! వైరల్ పిక్స్

బాలీవుడ్ లో పాగా వేసే ఆలోచన చేస్తున్న సమంత గ్లామర్ డోస్ పెంచింది. హాట్ లుక్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. తాజాగా బ్లాక్ కోట్, ప్యాంటు ధరించి రచ్చ చేసింది.

Written By: , Updated On : April 11, 2024 / 02:24 PM IST
1 / 6 సమంత ఇమేజ్ సౌత్ దాటి నార్త్ కి చేరింది. ఆమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో ప్రధాన పాత్ర చేసింది. శ్రీలంకకి చెందిన మిలిటెంట్ రోల్ లో కనిపించింది. Photo: Instagram
2 / 6 దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ టాక్ తెచ్చుకుంది. సమంతకు ఈ సిరీస్ విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. మనోజ్ బాజ్పై సైతం సమంత నటన, హార్డ్ వర్క్ మీద ప్రశంసలు కురిపించాడు. Photo: Instagram
3 / 6 సమంత చేసిన మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్. ఇది హాలీవుడ్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. హనీ బన్నీ అనే టైటిల్ నిర్ణయించారు. సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటించాడు. Photo: Instagram
4 / 6 హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. హనీ బన్నీ లో సమంత యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టిందని సమాచారం. ఒరిజినల్ సీరీస్లో అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. అవి ఇండియన్ వెర్షన్ లో లేవట. Photo: Instagram
5 / 6 బాలీవుడ్ లో పాగా వేసే ఆలోచన చేస్తున్న సమంత గ్లామర్ డోస్ పెంచింది. హాట్ లుక్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. తాజాగా బ్లాక్ కోట్, ప్యాంటు ధరించి రచ్చ చేసింది. లోదుస్తులు లేకుండా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. సమంత హాట్ లుక్ వైరల్ అవుతుంది.  Photo: Instagram
6 / 6 బాలీవుడ్ భామలకు పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రం స్కిన్ షో చేయక తప్పదు మరి. అనారోగ్య కారణాలతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సమంత రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో మూవీ సెట్ కాగా, సమంతకు హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది... Photo: Instagram