Ruhani Sharma: బికినీలో బర్త్ డే.. వయ్యారాలు కూడా సూపరే
ఈ సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కిక్కిస్తుంటుంది బ్యూటీ.
తెలుగు ప్రేక్షకులకు 2018 లో చిలసౌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుహానీ శర్మ. Photo Credit Instagram
తన అంద చందాలతో నటనతో మంచి పేరు సంపాదించింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.Photo Credit Instagram
హిట్ 1 సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా హిట్ అవడంతో అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది.Photo Credit Instagram
ఈ సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కిక్కిస్తుంటుంది బ్యూటీ.Photo Credit Instagram
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఇంకో అందమైన ఫోటోలను షేర్ చేసి యూత్ ను కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది.Photo Credit Instagram
ఈ అమ్మడుకు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా హిట్టే అన్నట్టుగా మారింది అమ్మడు.Photo Credit Instagram
ఈ రీసెంట్ బర్త్డే ఫొటోల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు బికినీలో కనిపించి బాబోయ్ ఏంటి ఈ అందాలు అనిపించేలా చేస్తుంది.Photo Credit Instagram
మొత్తం మీద సినిమాలతో, ఫోటోలతో ఫుల్ బిజీగా ఉంటూ తన కెరీర్ ను కంటిన్యూ చేస్తుంది ఈ రుహానీ శర్మ.Photo Credit Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.