చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించింది శ్రేయా ధన్వంతరి.
ఆ తర్వాత బాలీవుడ్ డిజిటల్ వరల్డ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది.
ఇక ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోషూట్లతో ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది ఈ బ్యూటీ.
Snapinst.app_471433807_18305615098201097_6299272701100424625_n_1080
Snapinst.app_471640693_18305695045201097_4416126953596314337_n_1080
కొందరు అయితే ఏకంగా తన నవ్వే తనకు అందం అంటూ కొనియాడుతుంటారు.
ఇక ఏ ఫోటో షేర్ చేసినా సరే నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Shreya dhanwantari shreya dhanwantari latest instagram photos are going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com