HomeఫోటోలుKavya Kalyan Ram : స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు? కానీ ఇలా అయిపోయిందేమిటి? ఫోటోలుసినిమా ఫొటోలు Kavya Kalyan Ram : స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు? కానీ ఇలా అయిపోయిందేమిటి? కావ్యా కళ్యాణ్ రామ్ పేరుతో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా బలగం మూవీ హీరోయిన్ అంటేనే ఠక్కున గుర్తొస్తుంది కదా. By Swathi Chilukuri Wednesday, 5 February 2025, 13:44 PM FacebookXWhatsAppCopy URL Kavya Kalyan Ram బలగం మూవీ హిట్ తర్వాత ఓ వెలుగు వెలిగింది కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమా తర్వాత ఫుల్ గా జోరు ఉంటుంది అనుకున్నారు కానీ పెద్దగా కంటిన్యూ అవలేదు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది. కావ్యా కళ్యాణ్ రామ్ పేరుతో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా బలగం మూవీ హీరోయిన్ అంటేనే ఠక్కున గుర్తొస్తుంది కదా. ఈ మూవీ సూపర్ సక్సెస్ అవడం తో కావ్య పేరు కూడా మారుమోగిపోయింది బలగం సక్సెస్ తర్వాత అడపాదడపా ఆఫర్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేకపోయింది. సక్సెస్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్న అభిమానులను నిరాశ పరుస్తుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ మసూద. హారర్ ఫిల్మ్ హిట్ కావడంతో ఆ తర్వాత బలగంలో ఛాన్స్ కొట్టేసింది కావ్య. TagsKavya Kalyan RamKavya Kalyan Ram Latest PhotosKavya Kalyan Ram PhotosSocial Media Viral Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleTandel ticket rates : తండేల్ టిక్కెట్ రేట్ల పరిస్థితి ఏంటి..? ఏపీలో హైక్ ఇచ్చారా..లేదా..?Next articleMahindra Bolero : మహీంద్రా బోలేరో కొనాలని చూస్తున్నారా.. ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి.. ఈఎంఐ వివరాలు ఇవే ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!