HomeఫోటోలుReba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. ఫోటోలుసినిమా ఫొటోలు Reba Monica John: చీర కట్టినా మోడ్రన్ మహాలక్ష్మి లా ఉంది కదా రెబా.. Reba Monica John రెబా మోనికా జాన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Friday, 11 April 2025, 14:57 PM FacebookXWhatsAppCopy URL Reba Monica John రెబా మోనికా జాన్ గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. తన ఫ్యాషన్ సెన్స్ తోనే కాదు మంచి సినిమాల్లో నటించి కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 4, 1994న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది రెబా. ఈ బ్యూటీ సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక 2016లో వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం జాకోబింటే స్వర్గరాజ్యం తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా, రెబా అనేక తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. అంతేకాదు కొన్ని తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది. ఇక 2022లో, ఆమె జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకుంది. రీసెంట్ గా తను చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. TagsLatest Tollywood NewsReba Monica Johnreba monica john moviesreba monica john upcoming movies Share FacebookXWhatsAppCopy URL Previous articleEX Minister Mallareddy: జపాన్ లో జపనీస్ గా.. మల్లారెడ్డి లుక్ చూస్తే నవ్వకుండా ఉండలేరుNext articleChina: కామెడీ కౌంటర్ : ఏఐ వీడియోలతో అమెరికాపై చైనా సెటైర్లు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Reba Monica John vacation Photos: మోనికా.. నీ బీచ్ అందాలు అందాలు కేక Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Most Popular Aadhaar Update : ఆధార్లో పేరు మార్పునకు కొత్త నిబంధనలు.. ఇక ప్రతి సవరణకు ప్రత్యేక ప్రక్రియ, అఫిడవిట్ Bigg Boss 10 Telugu: వీడియో ప్రూఫ్ తో అడ్డం గా దొరికిపోయిన ‘బిగ్ బాస్ 10’ టీం.. రోహిత్ పై ఇన్ని కుట్రలా! Sanjay Dutt : ‘భారత్లో ఇప్పుడు మునుపటిలా శాంతి లేదు’.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్ Bigg Boss 10 Telugu: ‘ఓపెన్ ది డోర్’..నాడు అభిజిత్.. నేడు రోహిత్.. విన్నర్ తేలిపోయింది! Telangana Alcohol Consumption : మందు తాగడంలో మన తెలంగాణోళ్లను మించినోళ్లు లేరబ్బా.. uttarandhra politics: ఉత్తరాంధ్రలో ఫ్యాన్ రెక్కలు విరిగినట్టే.. Botsa Satyanarayana : వైసీపీ నుంచి ‘బొత్స’ సస్పెండ్!? విజయనగరం వైసీపీలో కలకలం Fitbit Air: భారత్ లోకి వచ్చేసిన స్క్రీన్ లెస్ ఫిట్నెస్ ట్రాకర్.. ధర, ఫీచర్లు ఇవే Adarsa Kutumbam Movie: ‘ఆదర్శ కుటుంబం’ మొట్టమొదటి రివ్యూ.. వెంకటేష్ లో ఈ యాంగిల్ ని ఊహించి ఉండరు!