HomeఫోటోలుRashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? ఫోటోలుసినిమా ఫొటోలు Rashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? By Swathi Chilukuri Tuesday, 6 May 2025, 21:58 PM FacebookTwitterWhatsAppCopy URL Rashi Singh తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బ్యూటీ రాశి సింగ్. ఈమె రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక అందమైన ఫోటో అభిమానులను చర్చనీయాంశం చేస్తుంది. ఆమె @shivanimacharlalabel నుంచి డిజైన్ చేసిన అందమైన గులాబీ రంగు చీరలో కనిపిస్తుంది. రాశి వంటగదిలో వంట చేస్తూ, ఒక గరిటె పట్టుకుని, దగ్గరలో క్రిస్పీ పకోడీ లను పట్టుకొని ఫోటో దిగిన విధానం భలే ఉంది కదా. ఆ పకోడీలను “ఆమె వడ్డిస్తోంది” అనే క్యాప్షన్‌తో, ఈ పోస్ట్ ను పెట్టింది రాశి సింగ్. ఇక పకోడీలను మాత్రమే కాదు ఈ బ్యూటీ అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు ఆమె అభిమానులు. పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక చీర పల్లూను లోపలికి దోపి వడ్డిస్తున్న ఆ స్టైల్ భలే ఉంది కదా. ఎంతైనా రాశి కదా అలాగే ఉంటుందబ్బా.. TagsLatest Tollywood NewsRashi Singhrashi singh photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKareena Kapoor Khan: ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…Next articleViral News : పెళ్లాం ముక్కు అందంగా ఉందని ముచ్చటపడ్డాడు.. చివరకు ఏం చేశాడంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Kamakshi Bhaskarla latest photos : అందాల కామాక్షిని చూడతరమా? Friday, 22 May 2026, 13:03 PM Mouni Roy beige couture gown : నాగిని ఎద అందాలు చూడతరమా? Thursday, 21 May 2026, 12:17 PM Meenakshi Chaudhary Vintage Look: చీరలో అందాల మీనాక్షి.. సొగసులు చూడతరమా? Tuesday, 19 May 2026, 20:49 PM Most Popular Nagarjuna Movie Remake: నాగార్జున చేసిన మూవీ రీమేక్ లో నాగ చైతన్య అఖిల్ నటిస్తున్నారా..? Friday, 22 May 2026, 16:39 PM Robots Building Railway Station: తాపీ మేస్త్రీలుగా రోబోలు.. ఏకంగా హైస్పీడ్ రైల్వే స్టేషన్ నే నిర్మించాయి.. Friday, 22 May 2026, 16:28 PM Chiranjeevi Upcoming Movies: చిరంజీవి లైనప్ లోకి చేరిపోయిన స్టార్ డైరెక్టర్స్.. Friday, 22 May 2026, 16:24 PM Balayya And Prabhas Missed Film: బాలయ్య – ప్రభాస్ కాంబోలో మిస్ అయిన సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..? Friday, 22 May 2026, 16:22 PM Load more