HomeఫోటోలుRashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? ఫోటోలుసినిమా ఫొటోలు Rashi Singh: పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా ఈ బ్యూటీ? Rashi Singh తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బ్యూటీ రాశి సింగ్. By Swathi Chilukuri Tuesday, 6 May 2025, 21:58 PM FacebookXWhatsAppCopy URL Rashi Singh తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసిన బ్యూటీ రాశి సింగ్. ఈమె రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక అందమైన ఫోటో అభిమానులను చర్చనీయాంశం చేస్తుంది. ఆమె @shivanimacharlalabel నుంచి డిజైన్ చేసిన అందమైన గులాబీ రంగు చీరలో కనిపిస్తుంది. రాశి వంటగదిలో వంట చేస్తూ, ఒక గరిటె పట్టుకుని, దగ్గరలో క్రిస్పీ పకోడీ లను పట్టుకొని ఫోటో దిగిన విధానం భలే ఉంది కదా. ఆ పకోడీలను “ఆమె వడ్డిస్తోంది” అనే క్యాప్షన్‌తో, ఈ పోస్ట్ ను పెట్టింది రాశి సింగ్. ఇక పకోడీలను మాత్రమే కాదు ఈ బ్యూటీ అందాలను కూడా ఆస్వాదిస్తున్నారు ఆమె అభిమానులు. పకోడీలను వడ్డిస్తుందా? అందాల వడ్డన చేస్తుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. ఇక చీర పల్లూను లోపలికి దోపి వడ్డిస్తున్న ఆ స్టైల్ భలే ఉంది కదా. ఎంతైనా రాశి కదా అలాగే ఉంటుందబ్బా.. TagsLatest Tollywood NewsRashi Singhrashi singh photos Share FacebookXWhatsAppCopy URL Previous articleKareena Kapoor Khan: ఈ టాలీవుడ్ విలన్ భార్య ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…Next articleViral News : పెళ్లాం ముక్కు అందంగా ఉందని ముచ్చటపడ్డాడు.. చివరకు ఏం చేశాడంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Rashi Singh orange saree : ఆ‘రేంజ్’ సారీలో అందాల రాశి Rashi Singh: అందాల ‘రాశి’ ఉగాది సంబరం Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Most Popular Temper Vamsi: టెంపర్ వంశీ ఎంత పేదవాడో తెలుసా.. ? అతని ఇల్లు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! iOS 27లో కొత్త స్కామ్ డిటెక్షన్ ఫీచర్.. మోసగాళ్లకు చెక్ పెట్టనున్న ఐఫోన్ iPhone 18 Pro : సెప్టెంబర్ 18 నుంచి సేల్.. ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు ఇవే! Vijay Sai Reddy: వాళ్లకే మంత్రి పదవులు.. జగన్ లో మరో కోణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి. Narendra Modi : మోదీ 25 ఏళ్ల జర్నీ.. రాజకీయ నాయకుడి కథ కాదు.. ఒక పాలనా ప్రయోగం! Smartphones: 20వేల లోపు.. ఉత్తమ 5జీ ఫోన్లు ఇవి.. ఫీచర్లు.. బ్రాండ్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. Getup Srinu: హీరోలనే దాటేసిన గెటప్ శ్రీను రెమ్యూనరేషన్.. ఒక్క రోజు కాల్ షీట్ విలువ ఎంతో తెలుసా! Bigg Boss 10 Telugu: రోహిత్ కి రెడ్ కార్డు ఇవ్వనున్న అక్కినేని నాగార్జున..? ఈ వీకెండ్ లో ట్విస్టులు మామూలుగా ఉండవు! Flipkart Big Billion Days 2026: తక్కువ ధరలో నచ్చిన వస్తువులు సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే