HomeఫోటోలుRaashi Singh: చీరలో కూడా ఇంత అందాలు వలకపోయవచ్చా? ఫోటోలుసినిమా ఫొటోలు Raashi Singh: చీరలో కూడా ఇంత అందాలు వలకపోయవచ్చా? Raashi Singh రాశి సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. By Swathi Chilukuri Tuesday, 25 March 2025, 15:14 PM FacebookXWhatsAppCopy URL Raashi Singh రాశి సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. ఈ బ్యూటీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. పెళ్లి సందడి, అంతకు మించి, అదిరింది వంటి సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. 2021లో ఆది సాయి కుమార్, సురభి పురాణిక్ జంటగా వచ్చిన శశి సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ఏకంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 2023లో వచ్చిన పాపం పసివాడు వెబ్ సిరీస్ లో మరింత ఎక్కువ మందికి దగ్గరైంది. 2023లో వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఎక్కువగా సౌత్ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. తెలుగు, తమిళం వంటి సినిమాల్లో మరింత ఎక్కువ కనిపిస్తుంది రాశి సింగ్. TagsLatest Tollywood NewsRaashi Singhrashi singh instagramrashi singh photos Share FacebookXWhatsAppCopy URL Previous article Boragadda Anil Kumar : సమాజానికి చేటు.. హైకోర్టు సంచలన కామెంట్స్.. ఇరకాటంలో బోరుగడ్డ!*Next articleSanjeev Goyanka: మళ్లీ మొదలెట్టావా ‘గొయెంకా’.. ఇలాగైతే లక్నో టీం బాగుపడదు సామీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Kiraak RP: బొత్స సత్యనారాయణ కి క్షమాపణలు చెప్పిన కిరాక్ ఆర్ఫీ..వీడియో వైరల్! Most Popular Prabhas Birthday : రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. ప్రభాస్ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర మలుపులు! 418 Movie Review: 418 మూవీ ఫుల్ రివ్యూ.. ఒంటరిగా మాత్రం థియేటర్ కి వెళ్ళకండి! Jana Sena Party: జనసేనలో వైసీపీ కోవర్టులు..పవన్ తరిమేయాల్సిందే Prabhas Birthday: ప్రభాస్ బర్త్డే నాడు.. మైత్రి మూవీస్ కు షాక్ ఇచ్చిన వైజయంతి మూవీస్.. Samsung W27 : శాంసంగ్ నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్.. అక్టోబర్ 29న గ్రాండ్ లాంచ్! KTR Beard: కేటీఆర్ గడ్డం అందుకే పెంచుతున్నారట.. అసలు విషయం చెప్పిన ధర్మపురి అరవింద్ Sudigaali Sudheer: క్రేజీ సీరియల్ హీరోయిన్ తో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్! Bigg Boss 10 Telugu: రేపే ‘బిగ్ బాస్ 10’ లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్! Allu Arjun: లైవ్ లో అర్థరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి టెన్షన్ పెట్టిన విజయ్ దేవరకొండ..!