HomeఫోటోలుPV Sindhu : పీవీ సింధు పెళ్లి సందడి.. ఆ అల్లరి చూడతరమా.. వైరల్ పిక్స్ ఫోటోలుస్పోర్ట్స్ ఫోటోలు PV Sindhu : పీవీ సింధు పెళ్లి సందడి.. ఆ అల్లరి చూడతరమా.. వైరల్ పిక్స్ ఈ ప్రత్యేకమైన రోజు కోసం, పివి సింధు అందమైన పురాతన బంగారు చేతితో నేసిన టిష్యూ చీరను ధరించి ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. By Swathi Chilukuri Wednesday, 25 December 2024, 17:24 PM FacebookXWhatsAppCopy URL PV Sindhu Wedding Photos ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు డిసెంబర్ 22, 2024న రాజస్థాన్లో వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. ఈ జంట వివాహ దుస్తులను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఈ ప్రత్యేకమైన రోజు కోసం, పివి సింధు అందమైన పురాతన బంగారు చేతితో నేసిన టిష్యూ చీరను ధరించి ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. ఆమె నెక్లెస్లు, చెవిపోగులు లు కూడా ఎంతో అందంగా ఉన్నాయి. ఇక వీరి వివాహ వేడుకకు చాలా మంది ప్రముఖులు హాజరు అయ్యారు. పెళ్లిల్లో కొత్త దంపతుల అల్లరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. పీవీ సింధు పెళ్లి చేసుకున్న వెంకట దత్త సాయి.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ స్వయంగా వెల్లడించారు. ఈనెల 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగితే డిసెంబర్ 22 న పెళ్లి జరిగింది. TagsBadminton playerPV SindhuPV Sindhu Wedding PhotosViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleStress: మీలో ఒత్తిడి పెరిగిందో లేదో.. ఈ లక్షణాలతో గుర్తించండిNext articleNew Year 2025: వామ్మో ఆ హోటల్ లో డిసెంబర్ 31న ఒక రాత్రికి రూ. 1,50,000 అద్దెనట? ఎందుకో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News PV Sindhu: పీవీ సింధు మీద వైసిపి బ్యాచ్ ట్రోలింగ్.. Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? PV Sindhu Japan Open : పడిలేచిన తెలుగింటి కెరటం.. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో పీసీ సింధు కొత్త రికార్డు! Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Pragya Jaiswal Glamorous Look: సెగలు రేపుతోన్న అందాల ప్రగ్యా.. Most Popular AP Paid Surveys: సర్వేలు ఎందుకు? స్థానిక ఎన్నికలు ఉండగా! Bigg Boss Agnipariskha 2: ఆడపిల్ల పై నోరు జారిన అమన్.. ఓవర్ యాక్షన్ చేసిన చరణ్.. ‘అగ్ని పరీక్ష 2’ లో కొట్లాటలు.. Uganda Corruption: డ్రైనేజీ కాల్వకు మూడు లక్షల 50 వేల డాలర్లా.. పైగా మంత్రి ఫీల్డ్ విసిట్..మీ అవినీతికి ఓ దండం రా అయ్యా.. Karumuri Arrest: మాజీ మంత్రికి ఇలా మూడింది.. అరెస్ట్ కు దారితీసింది Tiffin Center Losses : టిఫిన్ సెంటర్లకు తొందరగా నష్టాలు ఎందుకు వస్తాయి? Police Constable Accident: కానిస్టేబుల్ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎస్పి.. వీడియో వైరల్! Konda Family Controversy: వివాదాల నుడిగుండంలో ‘కొండా” Today 24 August 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. ఖర్చులు పెరిగే ఛాన్స్.. Uttar Pradesh Woman : అక్షరాల 12 లక్షలు.. భర్తకు తెలియకుండా దాచింది.. తీరా పెట్టె తెరిచేసరికి..