HomeఫోటోలుPranitha Subhash: ప్రణీత సుభాష్ అందాలకు ఫిదా అంటున్న ఫ్యాన్స్..చూస్తే పిచ్చెక్కాల్సిందే ఫోటోలుసినిమా ఫొటోలు Pranitha Subhash: ప్రణీత సుభాష్ అందాలకు ఫిదా అంటున్న ఫ్యాన్స్..చూస్తే పిచ్చెక్కాల్సిందే ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ బ్యూటీకి తెలుగు లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. By Swathi Chilukuri Wednesday, 8 January 2025, 11:38 AM FacebookXWhatsAppCopy URL Pranitha Subhash ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ బ్యూటీకి తెలుగు లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అత్తారింటికి దారేది సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమాలో ఆమె నటన, లుక్స్ కి.. ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తన అందం అమాయకత్వ మైన నటనతో అలరించింది ఈ అందాల బొమ్మ . 2021లో వచ్చిన హంగామా సినిమాతో.. ఈ బ్యూటీ తెగ హంగామా చేసేసింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించిన రేంజ్ లో ఈ అమ్మడుకి అవకాశాలు రాలేదు. శిల్పా శెట్టి, సమంత వంటి స్టార్లతో.. కలసి సెకండ్ రోల్ హీరోయిన్ గా నటించింది. సినిమాలతో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. తన పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. TagsHeroine Pranitha SubhashPranitha Subhashpranitha subhash instagramPranitha Subhash Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleDaku Maharaj : ‘డాకు మహారాజ్’ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరో తెలిసిపోయింది… బాలయ్య అంటే వాళ్లకు ఎందుకు పడటం లేదు…Next articleGame Changer : ఎల్లుండి ‘గేమ్ చేంజర్’ రిలీజ్..ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు..అసలు ఏమి జరుగుతుంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Pranitha Subhash: వైరల్ గా హీరోయిన్ ప్రణీత సుభాష్ సెకండ్ బేబీ ఫోటో… ఎంత క్యూట్ గా ఉన్నాడో మీరే చూడండి! Dhee Judge: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఢీ జడ్జ్… ఆ నురగ కరిగిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్! Pranitha Subhash : పెళ్లయినా తగ్గని అమ్మడు.. అందాలతో చితక్కొట్టుడు హావభావాల అందాల భామ ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది.. ప్లాప్ అయింది ! ఆక్సీజన్ కొరత తీరుద్దాం రండిః నటి ప్రణీత Most Popular Bigg Boss 10 Telugu: చివరి నిమిషం లో ‘బిగ్ బాస్ 10’ నుండి తప్పుకున్న ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..ప్రేక్షకులకు చేదువార్త! Irumudi Movie: 6 రోజుల్లో 51 కోట్ల లాభాలు.. కళ్ళు చెదిరే గ్రాస్ వసూళ్లు.. ‘ఇరుముడి’ సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు! Panja Re Release: డిజాస్టర్ ‘పంజా’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు! AP Local Body Elections: వైసిపి కోసం పాత విధానంలోనే స్థానిక ఎన్నికలు! Chiranjeevi: చిరంజీవి ని తిడితే కెరియర్ క్లోజ్ అయినట్టేనా… ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి… Kirana Hills Pakistan: కిరాణా హిల్స్ గుట్టు రట్టు.. తేలుకుట్టిన దొంగలా పాకిస్తాన్ మౌనం! Nepal Floods: చైనా ముందుకు రాలేదు.. అమెరికా ఆదుకోలేదు.. ఇప్పటికైనా ఇండియా గొప్పతనాన్ని నేపాల్ గుర్తిస్తుందా Rakhi Festival: రాఖీ పండుగకు స్వీట్లు కొంటున్నారా.. ఓసారి ఈ వీడియో చూడండి.. YSRCP: వైసీపీలో బీసీలకు రాజకీయ పదవులు.. మరి అధికారాలు?!