ప్రగ్యా జైస్వాల్ మోడల్ గా, నటిగా ఎంతో ఫేమస్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. instagram photos
ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల ఆసక్తి ఉండటంతో ఈ దిశగా అడుగులు పడ్డాయట. instagram photos
కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ, వంటి సినిమాలతో హిట్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. instagram photos
తెలుగులో ఈమె నటనకు అవార్డులు కూడా అందుకుంది. 12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో పుట్టింది ఈ హాట్ బ్యూటీ.instagram photos
పూణేలోని సింబయాసిస్ లా స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది ప్రగ్యా. సింబయాసిస్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో ఆమె వివిధ అందాల పోటీల్లో పాల్గొంది.instagram photos
2014లో కళ- సాంస్కృతిక రంగంలో ఆమె విజయం సాధించడంతో సహజీవన సాంస్కృతిక పురస్కారం వచ్చింది. instagram photos
2008లో ఆమె ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా 2008 ద్వారా మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఎర్త్ టైటిల్లను కైవసం చేసుకుంది ప్రగ్యా జైస్వాల్. instagram photos
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.