HomeఫోటోలుPragya Jaiswal: ప్రగ్యా అందాల అరాచకం.. ఫ్యాషన్ నే సెట్ చేస్తుంది గా.. ఫోటోలుసినిమా ఫొటోలు Pragya Jaiswal: ప్రగ్యా అందాల అరాచకం.. ఫ్యాషన్ నే సెట్ చేస్తుంది గా.. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన బ్యూటీలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రగ్యాకు మొదటి సినిమానే మంచి పేరు సంపాదించి పెట్టింది. By Swathi Chilukuri Friday, 3 January 2025, 12:19 PM FacebookXWhatsAppCopy URL Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్లో చాలా ఫేమస్ నటిగా పేరు సంపాదించింది. మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించిన బ్యూటీలు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ప్రగ్యాకు మొదటి సినిమానే మంచి పేరు సంపాదించి పెట్టింది. సినిమాలతో పాటు ఈమె కలెక్షన్స్ కు మరింత మంది అభిమానులు ఉన్నారు. తెలుగు చిత్రసీమలో ఆమె మంచి పేరు సంపాదించింది. ఈమె నటనకు ప్రశంసలు కూడా అందిన సినిమాలు ఉన్నాయి. ఆమె సోషల్ మీడియాలో తరచుగా ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఇంటర్నెట్ లో మంచి ప్రశంసలను పొందుతుంటాయి. ఇక ట్రెండ్ ను సెట్ చేస్తాయి కూడా. ఇక ఈ బ్యూటీ రాబోయే తెలుగు యాక్షన్ డ్రామా అఖండ 3లో నటించనుంది. ఈ సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా నందమూరి బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమా ఇప్పటికే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. TagsLatest Tollywood NewsPragya Jaiswalpragya jaiswal instagrampragya jaiswal photos Share FacebookXWhatsAppCopy URL Previous articleSmoking Banned In Italy: పొగ తాగడం పై ఇటలీ నిషేధం.. సిగరెట్ తాగితే ఏ దేశాల్లో ఎలాంటి శిక్షలేస్తారో తెలుసా ?Next articleYogi Adityanath : 2024లో యోగి సాధించిన విజయాలు 2025లో లక్ష్యాలు వివరంగా.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Pragya Jaiswal Glamorous Look: సెగలు రేపుతోన్న అందాల ప్రగ్యా.. Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Most Popular Rafale Fighter Jet : మన రఫెల్.. చైనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది Revanth Reddy : రేవంత్ గ్లోబరీనా తేనె తుట్టెను కదుపుతున్నాడు.. కేటీఆర్ ను ఏం చేయబోతున్నాడు.. Naga Chaitanya: నాగ చైతన్య తో ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు : శోభిత ధూళిపాళ్ల Toxic Movie: అడ్వాన్స్ బుకింగ్స్ తో ఊచకోత కోసిన యాష్.. ‘టాక్సిక్’ గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే! Irumudi Movie: ‘ఇరుముడి’ లో నటించిన ఈ లేడీ విలన్ బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలుసా? ఈ రేంజ్ అసలు ఊహించలేదు! India Pakistan Relations : పాకిస్తాన్కు చైనా, టర్కీ ఆయుధాలు.. డ్రాగన్ కంట్రీకి ధోవల్.. దెబ్బ అదుర్స్ కదూ! David Warner: ‘ఇరుముడి’ పాటకు చిందులేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్! Irumudi Movie: ‘ఇరుముడి’ తో మారిన జబర్దస్త్ ‘కొమురక్క’ రాత..ఏకంగా పాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు! Jabardasth Tanmay: ప్రియుడి చేతిలో దారుణంగా మోసపోయిన ‘జబర్దస్త్’ కంటెస్టెంట్..ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!