https://oktelugu.com/

Nikki Tamboli Pics: నిక్కీ.. ఏందమ్మా ఆ ఫోటోల రచ్చ.. బతకనివ్వు కుర్రకారును..

నిక్కీ తంబోలి.. ఘాటు అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ కంటిమీద కునుకే లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ రోజు రోజుకు రచ్చ పెంచుతూనే ఉంటుంది. పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది.

Written By: , Updated On : July 24, 2024 / 12:19 PM IST
1 / 8 నిక్కీ తంబోలి.. ఘాటు అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తూ కంటిమీద కునుకే లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. Photo: Instagram
2 / 8  రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ రోజు రోజుకు రచ్చ పెంచుతూనే ఉంటుంది. పరువాలన్నీ ప్రదర్శిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. Photo: Instagram
3 / 8 రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి. అందాల ఆరబోతలో ముందుంటానని చెప్పకనే చెబుతుంది ఈ చిన్నది. Photo: Instagram
4 / 8 హాట్ ట్రీట్‌తో కుర్రకారును టెంప్ట్ చేస్తూ..హద్దులన్నీ పక్కకు నెట్టేసి కుర్రకారుకు కవ్వింతలు పెట్టడం ధ్యేయంగా పెట్టుకున్నట్టు ఉంది.. Photo: Instagram
5 / 8 ఫొటో షూట్‌లో పరువాలన్నీ ప్రదర్శిస్తూ..సోకులన్నీ వడ్డించేస్తుంది. Photo: Instagram
6 / 8 సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. గ్లామర్ డోస్ మరింత పెంచేసి రచ్చ చేస్తుంది. Photo: Instagram
7 / 8 మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిక్కీ తంబోలి.. 2019లో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram
8 / 8 ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ బ్యూటీ.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్ గా తాను షేర్ చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి. Photo: Instagram