HomeఫోటోలుMrunal Thakur: పద్ధతి గల సీత ఇలా తయారైందేంటి? ఫ్యాషన్ లో మెరిసిపోతుంది.. ఫోటోలుసినిమా ఫొటోలు Mrunal Thakur: పద్ధతి గల సీత ఇలా తయారైందేంటి? ఫ్యాషన్ లో మెరిసిపోతుంది.. By Neelambaram Tuesday, 17 September 2024, 12:06 PM FacebookTwitterWhatsAppCopy URL Mrunal Thakur Latest Photoshoot Pics సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది మృణాల్ ఠాకూర్. Photo: Instagram ఈ సినిమా తర్వాత నుంచి మృణాల్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. Photo: Instagram సీతగా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. Photo: Instagram సినిమాలో ఎంత పద్దతిగా కనిపించిందో సోషల్ మీడియాలో కూడా అంతే పద్దతిగా కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. Photo: Instagram కానీ అభిమానులకు కలర్ ఫుల్ అందాలను పంచుతూ ఫుల్ బోల్డ్ గా పిక్స్ పెడుతూ అదరగొడుతుంటుంది. Photo: Instagram మృణాల్ కు జర ఫ్యాషన్ పిచ్చి కాస్త ఎక్కువగా ఉన్నట్టే ఉంది. అందుకే ఫ్యాషన్ గా రెడీ అవుతూ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. Photo: Instagram ఈ ఫోటోలను చూసిన అభిమానులు మా సీత ఇలా ఉండదు. పద్ధతిగా ఉండేది కానీ ఈ పాప ఎవరూ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. Photo: Instagram అభిమానుల కామెంట్లు పట్టించుకోకుండా అందాల ఆరబోతనే మస్ట్ అన్నట్టుగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కిక్ ఇస్తుంటుంది బ్యూటీ. Photo: Instagram TagsInstagram PicsMrunal ThakurPhoto GalleryPhotoshoot PicsViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleHyper Aadi: జానీ మాస్టర్ పై సెటైర్లు విసిరిన హైపర్ ఆది..ఆయనకీ ఇలాంటి పనులు మామూలే అంటూ కామెంట్స్!Next articleYCP : బెజవాడ వైసిపి ఫైర్ బ్రాండ్ లీడర్ మౌనం.. కారణం ఏంటి? Neelambaramhttps://oktelugu.com/Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website. RELATED ARTICLES Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Natasha Bharadwaj poolside photos : లేత వయసులో నటాషా ఘాటు అందాలు Thursday, 25 June 2026, 21:34 PM Most Popular Best Prabhas Movie : ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీ ఇదేనా..? Saturday, 27 June 2026, 16:33 PM Shoaib Akhtar: పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో ఉగ్ర కలకలం.. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే తోయిబా టాప్ లీడర్! Saturday, 27 June 2026, 15:36 PM Seven Saturdays Puja: ‘ఏడు శనివారాల పూజ’ను ఎలా చేయాలి..వీటి నియామాలేంటి.. Saturday, 27 June 2026, 15:23 PM Financial Tips: అప్పులు తగ్గకపోవడం, సంపాదించిన డబ్బు నిలవడం లేదా? ఇలా చేయండి.. Saturday, 27 June 2026, 15:19 PM Load more