HomeఫోటోలుMeenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. By Swathi Chilukuri Sunday, 2 March 2025, 17:31 PM FacebookXWhatsAppCopy URL Meenakshi Chaudhary (2) మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. గతంలో కూడా మంచి మంచి సినిమాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో తన రేంజ్ ను మరింత పెంచేసుకుంది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం లక్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే నెటిజన్లు తెగ లైక్ లు చేస్తుంటారు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను కూడా అదే రేంజ్ లో ఆదరించారు. కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. TagsLatest Tollywood NewsMeenakshi Chaudharymeenakshi chaudhary photosTollywood Actress Share FacebookXWhatsAppCopy URL Previous articleFever: జ్వరం వచ్చినప్పుడు ఈ ఆహారాన్ని తినకూడదు.. ఎందుకో తెలుసాNext articleWomen 900 Marraiges : 900 మందిని పెళ్లాడింది.. ఆ పని చేసింది.. ఈ మహిళ గురించి తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Simran Choudhary : సిమ్రాన్ హోయలు మనకు సెగలు.. చూడతరమా? Sreemukhi latest photos : శ్రీముఖి అందాలు చూడతరమా? Lucky Bhaskar 2: ‘లక్కీ భాస్కర్ 2’ పై సంచలన అప్డేట్.. ఆసక్తికరమైన విషయాలు తెలిపిన డైరెక్టర్.. Divi Vadthya photos: అందాల దివి.. సొగసు చూడతరమా? Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Most Popular Pattiseema Project: పట్టిసీమ.. 12 ఏళ్ల జల ప్రస్థానం.. 500 టీఎంసీలతో కృష్ణా డెల్టాకు గోదావరి జల కళ Donald Trump: భారత్ చేస్తే సంసారం.. రష్యాతో అమెరికా చేస్తే ప్రపంచ కల్యాణం. అంతేనా ట్రంప్ సారూ Chandrababu Naidu Health Secrets: ఏడుపదుల వయసులో పాతికేళ్ల ఉత్సాహం.. తన హెల్త్ సీక్రెట్ ఏంటో చెప్పిన చంద్రబాబు Gwalior Viral Video: భార్యను జూకు తీసుకెళ్లిన కొత్త పెళ్ళికొడుకు.. బైక్ పార్క్ చేసి వచ్చేలోపే ప్రియుడితో పరార్.. వైరల్ వీడియో Bathukamma 2026: ఈసారి బతుకమ్మకు కరువు వచ్చింది Aggipette Macha: అంత్యక్రియలకు నోచుకోని అగ్గిపెట్టె మచ్చ..సొంత వాళ్ళే శత్రువులు అయిపోయారు! TV5 Murthy: టీవీ 5 మూర్తి వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్.. ఇది ఎక్కడికి దారితీస్తుందో.. Bigg Boss 10 Telugu: షాలిని కోసం ఎలిమినేషన్ కి సిద్దమైన రోహిత్.. ఇదేమి వెర్రి బాబోయ్! Vijay Devarakonda: భుజం పై చెయ్యి వేసిన అభిమాని.. విజయ్ దేవరకొండ రియాక్షన్ చూస్తే ఆశ్చర్యపోతారు!