HomeఫోటోలుManjari Fadnnis: చల్లని చలి.. చల్లని నీరు.. వెచ్చని హొయలతో మంజరి. ఇది కదా కుర్రకారుకు... ఫోటోలుసినిమా ఫొటోలు Manjari Fadnnis: చల్లని చలి.. చల్లని నీరు.. వెచ్చని హొయలతో మంజరి. ఇది కదా కుర్రకారుకు కావాల్సింది. మంజరి ఫడ్నిస్ గురించి చాలా మందికి తెలుసు. ఈమె ఫోటోలు ఫ్యాషన్ ప్రేమికులకు భలే నచ్చుతాయి. By Swathi Chilukuri Monday, 30 December 2024, 16:04 PM FacebookXWhatsAppCopy URL Manjari Fadnnis మంజరి ఫడ్నిస్ గురించి చాలా మందికి తెలుసు. ఈమె ఫోటోలు ఫ్యాషన్ ప్రేమికులకు భలే నచ్చుతాయి. మంజరి ఫడ్నిస్ ప్రధానంగా బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో నటిస్తుంది. ఆమె బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలలో కూడా కనిపించి మెప్పించింది. 2004లో బాలీవుడ్ చిత్రం రోక్ సాకో తో రోక్ లోతో సినిమాతో కెరీర్ ప్రారంభించింది ముద్దుగుమ్మ. 2008లో జానే తు… యా జానే నా చిత్రంలో నటించి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాత్రలో నటించినందుకు ఆమెకు స్టార్‌డస్ట్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత మంజరి పలు ప్రముఖ చిత్రాలలో కూడా నటించింది. ఆమె 2006లో జాతీయ అవార్డు అందుకున్న బెంగాలీ చిత్రం ఫల్తులో కూడా నటించింది. ఇక 2016లో ఖమాఖా అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా కనిపించింది, ఇది ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. Tagsmanjari fadnis familymanjari fadnis moviesmanjari fadnis photosManjari Fadnnis Share FacebookXWhatsAppCopy URL Previous articleRegina : హీరోయిన్ రెజీనా తన మతాన్ని మార్చుకోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? తండ్రి అలాంటి వాడా!Next articlePawan Kalyan and Namrata Shirodkar : పవన్ కళ్యాణ్, నమ్రత శిరోడ్కర్ కాంబినేషన్ లో మిస్సైన బ్లాక్ బస్టర్ చిత్రం అదేనా..? చేసుంటే అదిరిపోయేది! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Manjari Fadnnis : అందాలు ఆరబోసిన ‘మంజరి’ Manjari Fadnnis : అందాల సెలయేరు.. అందులో మంజరి అందాలు Manjari Fadnnis Overdose Treat: వానలో తడుస్తూ చిల్ అవుతున్న మంజరి ఫడ్నిస్ Manjari Fadnnis: మంజరి ఫడ్నిస్ లెటెస్ట్ పొటోలు వైరల్ Most Popular TANA Mid Atlantic : చెస్ బోర్డుపై భవిష్యత్ ప్రతిభకు బాట.. తానా మిడ్ అట్లాంటిక్ వినూత్న కార్యక్రమం Renault Triber Turbo : రూ.7.84 లక్షలకే అదిరిపోయే 7 సీటర్ కారు.. పైగా 21kmpl మైలేజీ, 100hp పవర్! old phone tricks: కొత్త ఫోన్ కొనకండి.. ఈ ట్రిక్స్ తో పాత ఫోన్.. కొత్తగా మారుతుంది.. TANA New England : బోస్టన్‌లో ఘనంగా TANA న్యూ ఇంగ్లాండ్ ‘నందమూరి అందగాడు’ సంగీత విభావరి Madhapur Crime : మాదాపూర్ OYOలో ఆ రాత్రి జరిగింది ఇదే.. నోరువిప్పిన ప్రియుడు CM Vijay : సీఎం విజయ్ చేసిన మరో గొప్పపని Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Flipkart big billion days: YouTube premium ఉచితంగా కావాలా..Flipkart లో ఈ సీక్రెట్ ఆఫర్ గురించి తెలుసా.. Revanth Reddy: పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు.. బీజేపీని అదును చూసి కొట్టిన రేవంత్ రెడ్డి