HomeఫోటోలుKetika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. ఫోటోలుసినిమా ఫొటోలు Ketika Sharma: కెవ్వు కేక పెట్టిస్తున్న కేతిక శర్మ.. చీరలో కూడా అందాలు అదుర్స్.. By Swathi Chilukuri Tuesday, 27 August 2024, 11:52 AM FacebookTwitterWhatsAppCopy URL Ketika Sharma looks stunning in Traditional wear టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు. అందులో కేతిక శర్మ ఒకరు. Photo: Instagram గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరుస ఫ్లాపులు పలకరించడంతో టెన్షన్ పడుతున్నట్టు ఉంది. Photo: Instagram ప్రస్తుతం తెలుగులో అవకాశాలు అసలు లేవు. కేతిక కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. Photo: Instagram ఎప్పుడూ రొమాంటిక్ ఫొటోస్ షేర్ చేసే కేతిక లేటెస్ట్ గా ట్రెడిషనల్ పిక్స్ ను పంచుకుంది. Photo: Instagram ఈ అమ్మడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.. కేవలం నాలుగైదు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. Photo: Instagram 1995లో ఢిల్లీలో పుట్టింది ఈ కేతిక. అక్కడే యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేసి.. ఆ తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram సినిమాలు తక్కువ చేసిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ఎక్కువ. సోషల్ మీడియా ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగింది. Photo: Instagram పూరి జగన్నాథ్ నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమాలో మెరిచింది. ఆకాశ్ పూరీతో జతకట్టిన ఈ అమ్మడు అస్సలు హద్దుపెట్టుకోలేదు. Photo: Instagram TagsInstagram PicsKetika SharmaPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleVishaka Railway Zone : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ట్విస్ట్.. ఒడిశా కోసం వాల్తేరు డివిజన్ కు ఎసరు!Next articleVenkatesh: కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో విక్టరీ వెంకటేష్ రొమాన్స్..మండిపడుతున్న అభిమానులు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Anasuya Bharadwaj : అనసూయను ఈ లుక్ లో చూడతరమా? Thursday, 9 July 2026, 11:05 AM Most Popular liquor bottles : మద్యం బాటిళ్లు 750 మి.లీ. మాత్రమే ఎందుకు ఉంటాయి.. లీటర్ ఎందుకు ఉండవు.. Sunday, 12 July 2026, 11:45 AM Lenin Movie : లెనిన్ విజయంతో టాప్ డైరెక్టర్ తో సినిమాను సెట్ చేసుకున్న అఖిల్… Sunday, 12 July 2026, 11:08 AM Lenin Movie : ‘లెనిన్’ మూవీ లో కీలకమైన సన్నివేశాలను ఆ మూడు సినిమాల నుంచి కాపీ చేశారుగా… Sunday, 12 July 2026, 11:04 AM Trivikram Srinivas : ప్రతి యుద్ధం వెనక వ్యాపారాలే ఉంటాయి : త్రివిక్రమ్ నోట సంచలన మాట… Sunday, 12 July 2026, 10:57 AM Load more