HomeఫోటోలుKrithi Shetty: అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వంద కోట్ల బ్యూటీ.. ఫోటోలుసినిమా ఫొటోలు Krithi Shetty: అందాలతో మెస్మరైజ్ చేస్తున్న వంద కోట్ల బ్యూటీ.. హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమే.. By Swathi Chilukuri Thursday, 27 February 2025, 12:13 PM FacebookXWhatsAppCopy URL Krithi Shetty Film Career హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. తన అందం, నటనతో మైమరిపించింది. ఇక ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదట వచ్చిన సినిమానే ఏకంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను సంపాదించింది పెట్టింది. వచ్చిన మొదటి సినిమా ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేయడంతో అమ్మడు ఫేత్ మారిపోయింది. ఏకంగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత లక్ మాత్రం కలిసి రానట్టే ఉంది. వరుసగా మొత్తం ఫ్లాప్ లనే రుచి చూసింది ఈ ముద్దుగుమ్మ. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు నార్మల్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక సినిమాలు ఎలా ఉన్నా అందంతో ఆకట్టుకుంటుంది కృతి. TagsKrithi Shettykrithi shetty instagramkrithi shetty photos Share FacebookXWhatsAppCopy URL Previous articlePakistan Cricket: సంక్షోభంలో పాక్ క్రికెట్ జట్టు.. అలా చేస్తేనే గట్టెక్కేది?Next articleSubbaraju : బాహుబలి కారణంగా నా కెరీర్ సర్వనాశనం అయ్యింది అంటూ నటుడు సుబ్బరాజు సెన్సేషనల్ కామెంట్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anil Ravipudi: టైటిల్ ని చూసి కోపంతో అనిల్ రావిపూడి పీక పట్టుకున్న విక్టరీ వెంకటేష్.. వీడియో వైరల్.. Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ రేంజ్ టైమింగ్ ఊహించలేదు.. Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి తో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో గ్రాఫర్.. వీడియో వైరల్.. Venkatesh And Kalyan Ram: రేపే మొదలు కానున్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి మూవీ..టైటిల్ ఏంటి ఇలా ఉంది.. Venkatesh – Anil Ravipudi : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం.. కారణం ఏంటంటే.. LIK Movie Review : ‘ఎల్ ఐ కే’ ఫుల్ మూవీ రివ్యూ… Most Popular Apple watchOS 27, iPadOS 27లో కొత్త హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇవే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రాబోతున్న 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: రోహిత్ పై మరోసారి నోరు జారిన త్రిగున్..రణరంగంగా మారిన ‘బిగ్ బాస్ 10’ హౌస్! iPhone 18 : బైకులు, కార్ల కంటే ఖరీదైన ఐఫోన్.. ధర చూస్తే షాక్! Telugu celebrities: వివాదాలు.. ఎఫైర్లే కొంప ముంచాయి.. ఈ సెలబ్రిటీల బతుకు ఆగమైంది.. Dhee 21 Show: ‘ఢీ 21’ లో హైపర్ ఆది మిస్సింగ్.. ఇలా అయితే కష్టమే! Chandrababu Naidu : ఒక్క దెబ్బతో ‘బాబు గాయాన్ని’ మాన్పించి వైసీపీకి బుద్దిచెప్పిన లోకేష్ Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఓటింగ్ లో చివరి స్థానంలో ఉన్న టాప్ కంటెస్టెంట్..! Swaminarayan Controversy : అతి పెద్ద వివాదంలో చిక్కుకున్న స్వామి నారాయణ్ సంస్థ