బాలీవుడ్ యారియాన్ 2 తో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఫుల్ ఛాన్స్ లు కొట్టేస్తుంది. Photo: Instagram
భాగ్యశ్రీ కంటే డెయిరీ మిల్క్ భాగ్యశ్రీ అంటే చాలా ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఆ చాక్లెట్ యాడ్ తో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది. Photo: Instagram
తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. Photo: Instagram
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ లో నటిస్తున్న ఈ బ్యూటీ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందట. Photo: Instagram
హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ టీజర్ లో భాగ్యశ్రీ తళుక్కున మెరిచింది. దీంతో ఎవరు ఈ భామ అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. Photo: Instagram
సుజీత్ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అని టాక్. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. Photo: Instagram
బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చందు చాంపియన్ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. Photo: Instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
View Author's Full InfoWeb Title: Ravi teja heroine bhagyashri borse latest photo shoot stills