Ashwini Sree Turns Up The Heat: గోవాలో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
Ashwini Sree Turns Up The Heat: అశ్విని శ్రీ గురించి మీకు పరిచయమే కదా. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ఫుల్ గా క్రేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.







