HomeఫోటోలుAndrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Andrea Jeremiah: ఆండ్రియా జర్మియా.. అందాలు మామూలుగా లేవుగా.. ఆండ్రియా జర్మియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా మెప్పించింది. By Swathi Chilukuri Sunday, 15 September 2024, 16:30 PM FacebookXWhatsAppCopy URL Andrea Jeremiah ఆండ్రియా జర్మియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు హీరోయిన్ గా మెప్పించింది. instagram photos ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళంలో నటించింది. కానీ పెద్దగా అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. instagram photos ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాక సింగర్ గా కూడా స్టేజి పెరఫార్మెన్సు లు చేసి ఎంతో మందిని ఆకట్టుకుంది. instagram photos తమిళ్ హీరో కార్తీ నటించిన యుగానికొక్కడు సినిమాలో నటించింది. ఈమెకు యూత్ లో విపరితమైన క్రేజ్ వచ్చింది.instagram photos ఈ సినిమా తర్వాత తడాఖా సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించింది.instagram photos ఎన్నో సినిమాల్లో నటించిన అమ్మడు తన నటనతో పాటు అందాల ఆరబోతతోలో ముందుంటుంది. instagram photos సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించిన అమ్మడు.. అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటుంది. instagram photos ఇక రీసెంట్ గా ఈమె మాట్లాడుతూ..తనకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.instagram photos TagsAndreaAndrea Jeremiahandrea jeremiah moviesLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleNitin Gadkari: ప్రధాని కావడం నా లక్ష్యం కాదు.. ఛాన్స్ వచ్చినా వదులుకున్న కేంద్ర మంత్రి.. ఆఫర్ ఇచ్చింది ఎవరంటే..!Next articleDevara: పవన్ కళ్యాణ్ ని అనుమతి కోరిన ‘దేవర’ టీం..త్వరలోనే ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Simbu: తమిళ హీరో శింబు కి తల్లిగా యంగ్ హీరోయిన్.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్.. Seetha Payanam Collection: డైరెక్టర్ గా హీరో అర్జున్ కష్టానికి ఫలితం సున్నా..’సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే! Prabhas: ప్రభాస్ అభిమానులకు చేదు వార్త..ఆ సినిమా ఇక రద్దు అయ్యినట్టే..కారణం ఏంటంటే! Funky Collection: ‘ఫంకీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి రాలేదు! Rajamouli And Uday Kiran: ఉదయ్ కిరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు ప్లాన్ చేశాడా.? Chiranjeevi: చిరంజీవి రిటైర్మెంట్ ఇచ్చి రామ్ చరణ్ కి దూరంగా తనకి నచ్చిన ఆ సిటీ లో ఉండబోతున్నాడా..? Most Popular Prashna Ravan: కేసులు.. విచారణలు.. కస్టడీలు.. పవన్ పై నోరు జారి.. ప్రశ్న రావణ్ కు ఎంత గతి పట్టే.. YouTuber Vaishnavi Case : చావుకు చావే పరిష్కారం.. యూట్యూబర్ వైష్ణవి మరణానికి ఇదో రియల్ ప్రతీకారం.. POCO X8 power 5G: మీడియం బడ్జెట్ లో పవర్ ఫుల్ ఫోన్ ఇది.. ఫీచర్లు, ధర.. ఎలా ఉన్నాయంటే.. Oppo find X10 Pro Max: ఒప్పో నుంచి శక్తివంతమైన ఫోన్.. కెమెరా.. బ్యాటరీ.. స్టోరేజ్..ధర.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. Corporate India : 40 ఏళ్లు వచ్చిందా ఉద్యోగం గోవిందా.. వయసు కాదు, స్కిల్స్ మార్కెట్ అసలు సమస్య! Bigg Boss 10 Telugu: రీ ఎంట్రీ తర్వాత కూడా నిరాశపర్చిన చరణ్..ఇలా అయితే ‘బిగ్ బాస్ 10’ లో చాలా కష్టం! Bigg Boss 10 Telugu: రామ్ ప్రసాద్ అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఇమ్మానుయేల్ హాట్ కామెంట్స్! TVS Apache 310 Black Diamond Edition : వచ్చేసింది టీవీఎస్ అపాచీ.. ధర రూ.2.49 లక్షలు.. అదిరిపోయే ఆల్-బ్లాక్ లుక్! YS Jagan: 2029లో ఎన్నికలు.. ముందుగానే అలర్ట్ అయిన జగన్.. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..