HomeNewsPriya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం... Newsఫోటోలుసినిమా ఫొటోలు Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ.. By Swathi Chilukuri బుధవారం, 11 జూన్ 2025, 16:15 FacebookTwitterWhatsAppCopy URL Priya Vadlamani Latest Saree Photos సినీనటి ప్రియా వడ్లమాని గురించి చాలా మందికి పరిచయమే. Photo: Instagram ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. Photo: Instagram ఈ బ్యూటీ ఏ లుక్ లో జరిపిన ఫోటోషూట్ అయినా సరే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతాయి. Photo: Instagram పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది ఈ బ్యూటీ. కానీ ఎందుకో ఆఫర్లు మాత్రం అందుకోలేకపోతుంది. Photo: Instagram మంచి హైట్, పర్సనాలిటీ ఉంది. కాని ప్రియ మాత్రం దర్శక నిర్మాతల కళ్లలో పడటం లేదు అనేది నిజం. Photo: Instagram 27 ఆగస్ట్ 1997న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించింది. Photo: Instagram ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఈ బ్యూటీ హైదరాబాద్లో పెరిగింది. Photo: Instagram హైదరాబాద్ లోనే ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది కూడా. అనంతరం బెంగళూరులోని క్రిస్ట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. Photo: Instagram TagsInstagram PicsPhoto GalleryPriya VadlamaniTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTelangana Police: ఎంతటి వారైనా వెనుకాడం: తెలంగాణ పోలీస్Next articleTatkal Booking: ఆధార్ వెరిఫైడ్ యూజర్స్ కి మాత్రమే తత్కాల్ బుకింగ్ ఛాన్స్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tesla Car Price India: అమెరికాలో రూ.32 లక్షలు, ఇండియాలో రూ.68 లక్షలు.. ఇదేం దోపిడీ ‘మస్క్’ మంగళవారం, 15 జూలై 2025, 14:12 Telugu senior heroes: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు చేసిన తప్పేంటి..? మంగళవారం, 15 జూలై 2025, 12:41 New Governor of Goa 2025: రాజ్ భవన్ లోకి రాజావారు.. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు! సోమవారం, 14 జూలై 2025, 15:41 Most Popular Chatgpt Diet Plan: జిమ్ కు వెళ్లలేదు.. చాట్ జిపిటి తో 11 కిలోల బరువు తగ్గాడు.. ఎలాగంటే బుధవారం, 16 జూలై 2025, 9:50 Rajamouli SSMB29 Movie: మహేష్ బాబు కోసం అంత పెద్ద త్యాగం చేసిన రాజమౌళి… బుధవారం, 16 జూలై 2025, 9:45 South Africa Eagle: పదివేల కిలోమీటర్లు ప్రయాణించింది..ఈ గద్ద మనుషులకే సవాల్ విసిరింది! బుధవారం, 16 జూలై 2025, 9:41 Telugu media : సాక్షి ఎదగలేకపోయింది.. ఈనాడు నిరూపించలేకపోయింది.. తెలుగు మీడియాకు ఇదో పాఠం.. బుధవారం, 16 జూలై 2025, 9:30 Load more