spot_img
HomeNewsSankranthi Movies: 2000-2022.. రెండు దశాబ్దాల్లో విడుదలైన సంక్రాంతి చిత్రాలు..

Sankranthi Movies: 2000-2022.. రెండు దశాబ్దాల్లో విడుదలైన సంక్రాంతి చిత్రాలు..

Sankranthi Movies:  తెలుగు వారి సంస్కృతిలో సంక్రాంతి ఒక భాగం కాగా సినిమాతో విడదీయరాని బంధం కలిగి ఉంది. పెద్ద పండగ మూడు రోజులు పల్లెలు జనాలతో నిండిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరుతారు. కొత్త బట్టలు, పిండి వంటలు, అలంకరించిన ఇళ్ళు వాకిళ్లు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు… సంక్రాంతి పండగ శోభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లడం ఓ గొప్ప సరదా. సంక్రాంతి పండుగ దినాల్లో ఖచ్చితంగా సినిమా చూడడం అనవాయితీగా మారిపోయింది. అలాగే సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సంక్రాంతి సినిమాలు మనకు ఎన్నో తియ్యని జ్ఞాపకాలు మిగుల్చుతాయి. వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒకప్పటి స్మృతులు గొప్ప అనుభూతిని పంచుతాయి. మరి 2000 సంవత్సరం నుండి 2021 వరకు రెండు దశాబ్దాల్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు గుర్తు చేసుకుందాం. ఈ సినిమాల్లో మీరు ఎన్ని, ఎక్కడ, ఎవరితో చూశారో గుర్తు చేసుకోండి..

Sankranthi Movies
Sankranthi Movies

2000
అన్నయ్య
వంశోద్ధారకుడు
పోస్ట్ మాన్
కలిసుందాం రా
సమ్మక్క-సారక్క

2001
నరసింహనాయుడు
మృగరాజు
దేవీ పుత్రుడు

2002
సీమ సింహం
టక్కరి దొంగ
నువ్వులేక నేను

 

2003
నాగ
ఎవరే అతగాడు
ఈ అబ్బాయి చాలా మంచోడు
ఒక్కడు
పెళ్ళాం ఊరెళితే

2004
లక్ష్మీ నరసింహ
అంజి
వర్షం

2005
బాలు
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
అల్లుడు
ధన 51

2006
దేవదాసు
స్టైల్
చుక్కల్లో చంద్రుడు
లక్ష్మీ

2007
దేశముదురు
యోగి

2008
కృష్ణ
ఒక్క మగాడు
పౌరుడు

2009
మస్కా
అరుంధతి

2010
ఓం శాంతి
అదుర్స్
నమో వెంకటేశా
శంభో శివ శంభో

2011
పరమ వీర చక్ర
మిరపకాయ్
అనగనగా ఓ ధీరుడు
గోల్కొండ హైస్కూల్

2012
బిజినెస్ మాన్
బాడీ గార్డ్
నందీశ్వరుడు

2013
నాయక్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

2014
నేనొక్కడినే
ఎవడు

2015
గోపాల గోపాల

2016
నాన్నకు ప్రేమతో
ఎక్స్ ప్రెస్ రాజా
డిక్టేటర్
సోగ్గాడే చిన్నినాయనా

2017

ఖైదీ నంబర్ 150
గౌతమీ పుత్ర శాతకర్ణి
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
శతమానం భవతి

2018
అజ్ఞాతవాసి
జైసింహ
రంగులరాట్నం

2019
ఎన్టీఆర్ కథానాయకుడు
వినయ విధేయ రామ
ఎఫ్ 2

2020
సరిలేరు నీకెవ్వరు
అల వైకుంఠపురంలో
ఎంత మంచివాడవురా

2021
క్రాక్
రెడ్ అల్లుడు అదుర్స్

2022
బంగార్రాజు
రౌడీ బాయ్స్
సూపర్ మచ్చి
హీరో

జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ సంక్రాంతి సినిమాలు మనకు గొప్ప అనుభూతిని పంచాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి అందించిన క్షణాలు జ్జ్ఞాపకాల బ్యాంకులో పదిలం చేశాయి.

Also Read: ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో ప్రతి నెలా రూ.550 పొందవచ్చు.. ఎలా అంటే?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper